• Home » Vishnu Kumar Raju

Vishnu Kumar Raju

AP Assembly: ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు..

AP Assembly: ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు..

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రస్తుతం శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో మరుగుదొడ్లపై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజిలో సరిపడా మరుగుదొడ్లు ఉన్నాయా అంటే మంత్రి ఉన్నాయని అంటున్నారని..

Vishnukumar Raju: స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవకూడదనేది అందరి భావన

Vishnukumar Raju: స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవకూడదనేది అందరి భావన

Andhrapradesh: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకూడదనే భావన అందరికీ ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. గురువారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసేందుకు స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బ్లాక్‌కు ఎమ్మెల్యే వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...

Elections 2024: వైసీపీ గూండాలకు రోజులు దగ్గరపడ్డాయి: విష్టుకుమార్ రాజు

Elections 2024: వైసీపీ గూండాలకు రోజులు దగ్గరపడ్డాయి: విష్టుకుమార్ రాజు

విశాఖ: వైసీపీ గూండాలకు రోజులు దగ్గర పడ్డాయని, కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిపై దాడులు చేస్తారా? ఫ్యామిలీ ఇష్యూ అంటూ పోలీసులు కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజక వర్గం కూటమి అభ్యర్ధి విష్టుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vishnukumar raju: గంజాయి, డ్రగ్స్‌కు రాజధానిగా విశాఖ

Vishnukumar raju: గంజాయి, డ్రగ్స్‌కు రాజధానిగా విశాఖ

Andhrapradesh: విశాఖ గంజాయి, డ్రగ్స్‌కు రాజధానిగా మారిందని బీజేపీ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ దొరికినా మూలాలు ఏపీలోనే ఉంటున్నాయన్నారు. విద్యార్థులు గంజాయికి బానిసలు అవుతున్నారన్నారు. గంజాయి కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

Vishnukuamr Raju: పొత్తులపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్

Vishnukuamr Raju: పొత్తులపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్

Andhrapradesh: పొత్తులపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... పొత్తులపై రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటిస్తారన్నారు.

BJP.. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారు:  విష్ణుకుమార్ రాజు

BJP.. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారు: విష్ణుకుమార్ రాజు

విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దగ్గరపడిందని... ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు సీఎంకు లేదని, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Vishnukumar Raju: ఈనెల 22న ఏపీ సర్కార్ సెలవు ప్రకటించకపోవడం శోచనీయం

Vishnukumar Raju: ఈనెల 22న ఏపీ సర్కార్ సెలవు ప్రకటించకపోవడం శోచనీయం

Andhrapradesh: దేశమంతా అయోధ్య రామ మందిర ప్రారంభ వేడుక చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 22న రామమందిరం ప్రారంభోత్సవానికి అన్ని రాష్ట్రాలు సెలవులు ప్రకటించారని... కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రకటించకపోవడం శోచనీయమన్నారు.

Vishnukumar Raju: 175 కి 175 గెలుస్తామని  అన్నం తిన్న వాళ్లెవరైనా అంటారా?

Vishnukumar Raju: 175 కి 175 గెలుస్తామని అన్నం తిన్న వాళ్లెవరైనా అంటారా?

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలలు తర్వాత ఏపీ ప్రజలకు సుఖ సంతోషాలు వస్తాయన్నారుు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలై.. జగన్ ప్రభుత్వం ఇంటికి వెళ్ళడం ఖాయమని.. వైసీపీకి 20 సీట్లు మించిరావంటూ జోస్యం చెప్పారు.

Vishnu Kumar Raju: వైసీపీకి ఇదే చివరి విజయ దశమి పండగ

Vishnu Kumar Raju: వైసీపీకి ఇదే చివరి విజయ దశమి పండగ

ఇది వైసీపీ రౌడీ వెధవలు చేసిన పనే.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. బట్టలు ఊడదీసి... బూతులు తిట్టారు.. ఇది ఏమైనా మీ ప్రత్యేక రాజ్యమని అనుకుంటున్నారా?

Vishnukumar Raju : చంద్రబాబు అరెస్ట్ జగన్‌కు తెలియదా? ఎవరిని మభ్యపెడతారు?

Vishnukumar Raju : చంద్రబాబు అరెస్ట్ జగన్‌కు తెలియదా? ఎవరిని మభ్యపెడతారు?

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఏపీ సీఎం జగన్‌కు తెలియదని అంటున్నారని.. ఎవరిని మభ్యపెడతారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుకు.. బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి