Home » Visakhapatnam
రాష్ట్రంలో పిడుగులు, ఈదురుగాలులతో కలిసి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా, రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వడగాడ్పులు, ఉక్కపోత కొనసాగుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ విజయ సమయంలో తిరుమల వ్యాపారి త్రిలోక్‌కుమార్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. కుటుంబాన్ని బాంబులేసి హతమారుస్తానంటూ బెదిరించిన ఆగంతకుడికి వ్యాపారి ధైర్యంగా ప్రతిస్పందించారు
యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు విశాఖపట్నం, ఒంగోలు, బాపట్లలో మాక్ డ్రిల్స్ నిర్వహించి అధికారులు తక్షణ స్పందనను ప్రదర్శించారు. ఉగ్రదాడుల సమయంలో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో, ప్రజలు మరియు ప్రభుత్వ విభాగాలు ఎలా ప్రతిస్పందించాలో శిక్షణ ఇచ్చారు
ఆపరేషన్ సిందూరం నేపథ్యంలో హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో ఈ మధ్యాహ్నం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆపరేషన్ అభ్యాస్ పేరిట భాగ్య నగరంలో నిర్వహించిన కార్యక్రమం గురించి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్..
భారత్ విజయవంతంగా 'మల్టీ ఇన్‌ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్' పరీక్షను పూర్తిచేసింది. డీఆర్‌డీవో సహకారంతో, స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖపట్నంలో ఈ పరీక్ష నిర్వహించబడింది
భద్రతా సన్నద్ధతపై అవగాహన కల్పించేందుకు విశాఖపట్నం, బాపట్లలో ఈ రోజు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. పాకిస్థాన్ ప్రతిదాడి సమయంలో ప్రజలు ఎలా స్పందించాలో ఈ డ్రిల్ ద్వారా తెలియజేస్తారు
TDP Leaders: తెలుగుదేశం పార్టీ నేతలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ శంకుస్థాపన సందర్భంగా నేతలు భీమిలికి వెళ్లారు. శంకుస్థాపన అనంతరం అనుకోని ఘటన చోటు చేసుకుంది.
సింహాచలంలో గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. నాసిరకం నిర్మాణం, ఇంజినీరింగ్ లోపాలే ప్రమాదానికి కారణమని త్రిసభ్య కమిటీ నివేదిక తేల్చింది.
విశాఖపట్నం సీతమ్మధారలో ఒక చెట్టు కొమ్మ విరిగి, ద్విచక్ర వాహనంపై వెళ్ళిపోతున్న పూర్ణిమపై పడింది. తీవ్రంగా గాయపడిన పూర్ణిమ అక్కడికక్కడే మరణించింది
విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కు హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్ నిర్మాణానికి రూ.2,212 కోట్లు కేటాయించి, నాలుగు జిల్లాల్లో 165 కిలోమీటర్ల పొడవునా ఈ పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మూడేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు.