• Home » Visaka

Visaka

Land Scam: విశాఖ భూములపై రాజకీయ గద్దలు

Land Scam: విశాఖ భూములపై రాజకీయ గద్దలు

గతంలో వైసీపీలో పనిచేసి ఇటీవల టీడీపీలో చేరిన ఓ భూదళారీ ఊసరవెల్లిగా మారి విశాఖ, దాని చుట్టుపక్కల ఉన్న విలువైన భూములను మింగేసిన కథ ఇది. రెవెన్యూ పెద్దల ఆశీస్సులతో ఇప్పటికే ఎండాడలోని మాజీ సైనికుల భూములను సెటిల్‌ చేసిన ఆ దళారీ నేత ఇప్పుడు మరికొన్ని భూములపై కన్నేశాడు.

Fishermens: ముగిసిన నిషేధ కాలం.. అర్ధరాత్రి నుంచి చేపల వేటకు

Fishermens: ముగిసిన నిషేధ కాలం.. అర్ధరాత్రి నుంచి చేపల వేటకు

Fishing ban end: సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు శనివారం అర్ధరాత్రి బయలుదేరారు. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు నెలల విరామం శనివారంతో ముగిసింది. దీంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు బయలుదేరి వెళ్లారు.

Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి..

Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి..

Parawada Pharma Accident: అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మాసిటీలో దుర్ఘటన సంభవించింది. కంపెనీలోని ఎస్ఎస్ (సాయి శ్రేయస్) ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. విషవాయువు లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

 CM Chandrababu: ఆర్థిక శక్తిగా విశాఖ

CM Chandrababu: ఆర్థిక శక్తిగా విశాఖ

వచ్చే ఏడేళ్లలో విశాఖపట్నాన్ని ప్రధాన ఆర్థిక శక్తిగా మలిచే ప్రతిష్ఠాత్మక రోడ్‌మ్యా్‌పను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఉత్తరాంధ్రలోని ఎనిమిది జిల్లాలను కలిపి ‘విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌’గా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

Glaceries: ముంచుకొస్తున్న ముప్పు.. ముంబై, చెన్నై, విశాఖ నగరాలు మునిగిపోనున్నాయా..

Glaceries: ముంచుకొస్తున్న ముప్పు.. ముంబై, చెన్నై, విశాఖ నగరాలు మునిగిపోనున్నాయా..

భారతదేశంతో సహా అనేక ఇతర దేశాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఇటీవల ఓ అధ్యయనం సంచలన విషయాలు వెల్లడించింది. సగటు ఉష్ణోగ్రత 2°C పెరిగితే స్కాండినేవియన్ దేశాలైన నార్వే, స్వీడన్, డెన్మార్క్‌ పూర్తిగా నీటిమట్టమవుతాయని తేలింది.

Visakhapatnam Covid Case: విశాఖలో తొలి కొవిడ్‌ మృతి

Visakhapatnam Covid Case: విశాఖలో తొలి కొవిడ్‌ మృతి

విశాఖలో 64 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయి మృతి చెందాడు. అయితే, ఆయన మరణానికి కారణం ఇతర ఆరోగ్య సమస్యలేనని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు.

Workers Strike: ఉధృతంగా మారిన విశాఖ ఉక్కు కార్మికుల సమ్మె

Workers Strike: ఉధృతంగా మారిన విశాఖ ఉక్కు కార్మికుల సమ్మె

Steel Plant Workers Strike: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఉక్కు కర్మాగారం కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరావధిక సమ్మె మంగళవారం ఉధృతంగా మారింది. అడ్మిన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కార్మికులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో కార్మికుల నాయకుడు భాస్కర్‌‌ అస్వస్థతకు గురయ్యారు.

Tiranga Rallies Held: ఘనంగా తిరంగా ర్యాలీలు

Tiranga Rallies Held: ఘనంగా తిరంగా ర్యాలీలు

విశాఖ, నెల్లూరు, ఆత్మకూరులో తిరంగా ర్యాలీలు ఘనంగా జరిగాయి. భారీగా పాల్గొన్న ప్రజలు 'భారత్ మాతాకీ జై' నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు.

Ministerial Committee: మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లకు మంత్రుల కమిటీ

Ministerial Committee: మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లకు మంత్రుల కమిటీ

విశాఖలో జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ పర్యటనకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కార్యదర్శి కృష్ణబాబు నేతృత్వంలో అన్ని శాఖల సమన్వయాన్ని చూసుకుంటుంది.

Somu Veerraju: ఇంకా పెద్ద సినిమా ఉంది.. యుద్ధాన్ని ఆపలేదు..

Somu Veerraju: ఇంకా పెద్ద సినిమా ఉంది.. యుద్ధాన్ని ఆపలేదు..

Somu Veerraju: కుహానా రాజకీయ నేతల వలన దేశానికి నష్టమని.. వాళ్లు అద్దె మైకులలాంటివారని, భారతీయులు కాదని.. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు.సెక్యులర్ విధానాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని దెబ్బ తీయాలని కొందరు చూస్తున్నారు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి