• Home » Village development

Village development

Clean Village: స్వచ్ఛ పల్లెకు పోటీ

Clean Village: స్వచ్ఛ పల్లెకు పోటీ

గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు -2026 పేరుతో పోటీలకు శ్రీకారం చుట్టింది.

Village festival: మళ్లీ మొదలైన  పల్లెపండుగ

Village festival: మళ్లీ మొదలైన పల్లెపండుగ

వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన గ్రామీణ రహదారుల్ని కూటమి ప్రభుత్వం దశల వారీగా బాగు చేస్తోంది. పంచాయతీరాజ్‌- గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా రూ.177.87 కోట్లతో 1723 పనుల్ని మంజూరు చేసింది.

AP Village Secretariats Now A B C Categories: గ్రామ, వార్డు సచివాలయాల వర్గీకరణ

AP Village Secretariats Now A B C Categories: గ్రామ, వార్డు సచివాలయాల వర్గీకరణ

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం జనాభా ఆధారంగా వాటిని A, B, C కేటగిరీలుగా విభజించింది. ఉద్యోగుల నియామకం, అవసరాలను తేల్చుతూ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది

Wealth: చెత్త నుంచీ సంపద

Wealth: చెత్త నుంచీ సంపద

ఒకప్పట్లో ఊర్లో చెత్తను శివార్లలో పడేసేవారు. కొండల్లా పేరుకుపోయి దుర్గంధం నెలకొనేది. పర్యావరణ సమస్యతో పాటు స్థానికులూ అనారోగ్యం బారిన పడేవారు. ‘స్వచ్ఛ పల్లె’ నినాదంతో అలాంటి చెత్త నుంచి సంపద సృష్టించేలా ఏడేళ్ల కిందట సీఎం హోదాలో చంద్రబాబు రూపకల్పన చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వీటిని నిర్లక్ష్యంగా వదిలేయగా.. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వంలో లక్ష్యం దిశగా అడుగులేసింది. ఫలితం మూడు నెలల్లో జిల్లాలోని పంచాయతీలకు రూ.13.5 లక్షల ఆదాయం వచ్చింది.

Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట

Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట

ఇంట్లో పొద్దున లేచింది మొదలు ఒకటే ఆలోచన! చాయ్‌ తాగేందుకు పాలు ఎలా అని కాదు.. వంట కోసం కూరలు, పప్పులు ఎలా అనీ కాదు. గొంతు తడుపుకోవడానికి, ఇతర అవసరాలకు నీళ్లు ఎలా అనే! కుళాయిల్లో నిండుగా వచ్చే ధార బాగా సన్నబడింది.. నల్లానీరు వదిలే టైమూ తగ్గిపోయింది.

Revenue System: మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ!

Revenue System: మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ!

రాష్ట్రంలో గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని సంకల్పించిన ప్రభుత్వం.. ఆ మేరకు కసరత్తు ముమ్మరం చేస్తోంది. దీనిపై అధ్యయనం చేయాల్సిందిగా భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)కు గతంలోనే సూచించింది.

పల్లెతల్లికి పండగొచ్చింది

పల్లెతల్లికి పండగొచ్చింది

మన జాతిపిత మహాత్మా గాంధీ మాటను ఇప్పుడు తప్పక ప్రస్తావించుకోవాల్సిందే.. ఎందుకంటే నాడు గాంధీతాత కన్న గ్రామస్వరాజ్యం కల నేడు నెరవేరబోతున్నందుకు..

Jishnu Dev Varma: స్వయం సమృద్ధి సాధించేలా పంచాయతీలను అభివృద్ధి చేయాలి

Jishnu Dev Varma: స్వయం సమృద్ధి సాధించేలా పంచాయతీలను అభివృద్ధి చేయాలి

స్వయం సమృద్ధ్ధి సాధించేలా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని అధికారులకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సూచించారు.

Amaravati : నేడు పవన్‌కల్యాణ్‌ వీడియోకాన్ఫరెన్స్‌

Amaravati : నేడు పవన్‌కల్యాణ్‌ వీడియోకాన్ఫరెన్స్‌

ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల ఆమోదం కోసం ఈ నెల 23న చేపట్టనున్న గ్రామసభలకు సంబంధించి ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

Land Laws: ఆర్వోఆర్‌ ముసాయిదాను ప్రజల్లోకి తీసుకువెళతాం

Land Laws: ఆర్వోఆర్‌ ముసాయిదాను ప్రజల్లోకి తీసుకువెళతాం

ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న ఆర్వోఆర్‌-2024 ముసాయిదాను ప్రజల్లోకి తీసుకువెళతామని లైసెన్స్డ్‌ సర్వేయర్లు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి