Home » Vijayasai Reddy
YSRCP: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంపై ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు నెలకొన్నాయి. ఈ నిర్ణయంపై వైఎస్సార్సీపీ స్పందించింది.
Kommareddy Pattabhiram: కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విజయసాయి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సంచలనాలు రేపుతున్నాయి. ఆయన చేసిన విమర్శలు వైసీపీ పార్టీ, ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతి తప్పుకు విజయసాయి రెడ్డి సాక్షి అని కొమ్మారెడ్డి ఆరోపించారు. విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం అనేది కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే చేశారని ఆరోపించారు.
YS Sharmila: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చురకలు అంటించారు. జగన్‌ను వీసా రెడ్డి వంటి వారే వదిలేస్తున్నారంటే ఆలోచన చేయాలని అన్నారు. ఒక్కొక్కరుగా జగన్‌ను వదిలి బయటకు వస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు.
Vijaya Sai Reddy Resignation News: విజయసాయి రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.. మరి నెక్ట్స్ ఏంటి.. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు.. విజయసాయి రాజీనామాను ఆమోదించారా.. అసలేం జరిగింది.. కీలక వివరాలు మీకోసం..
Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వైసీపీ నేతలు షాక్ అవుతుంటే.. టీడీపీ సహా కూటమి పార్టీల నేతలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. తాజాగా చింతకాయల విజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మరి ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం..
CM Chandrababu: విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘‘అది వాళ్ల పార్టీ అంతర్గత సమస్య ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.. ఇంతకంటే ఏమీ కామెంట్ చేయను’’ అంటూ చంద్రబాబు అన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు మీడియాతో తాను ఎందుకు చెప్పాల్సివచ్చిందో విజయసాయిరెడ్డి ఇవాళ మీడియాకు చెప్పారు. అవినాష్‌రెడ్డికి ఫోన్ చేశానని, ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెప్పిన సమాచారాన్ని తాను మీడియాకు చెప్పానన్నారు.
టీీడీపీ కూటమికి ఆంధ్రప్రదేశ్‌లో తన రాజీనామా వల్ల లాభం కలుగుతుందనే విషయం తనకు తెలుసని విజయసాయిరెడ్డి తెలిపారు. మూడున్నరేళ్లు రాజ్యసభ సభ్యత్వం మిగిలిఉన్నా రాజీనామా చేయాలనే నిర్ణయం తన వ్యక్తిగత నిర్ణయమని దీనిపై ఎవరి ఒత్తిడి లేదని తేల్చిచెప్పారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Vijayasai Reddy: వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రాజీనామా చేశారు. శనివారం ఉదయం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు ఎంపీ. రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు నిన్న ప్రకటించిన విజయసాయి ఈరోజు ఢిల్లీలోని రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిశారు.