• Home » Vijayanagaram

Vijayanagaram

Vocational Colleges Scam: క్లాసుకు వెళ్లకుండానే ‘పాస్’...

Vocational Colleges Scam: క్లాసుకు వెళ్లకుండానే ‘పాస్’...

జిల్లాలో కొన్ని కళాశాలల్లో ఒకేషనల్‌ కోర్సులో చేరితే తరగతికి హాజరుకానవసరం లేదు. పైగా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. నమ్మశక్యం కావడం లేదా.. కానీ ఇది నిజం. వృత్తి విద్యా శాఖ నుంచే ఆయా కళాశాలలకు పరోక్ష సహకారం అందుతున్నట్లు ఆరో పణలు ఉన్నాయి.

పేద కుర్రాడు.. పరవశించిపోయాడు..

పేద కుర్రాడు.. పరవశించిపోయాడు..

పేదరికం ఆ కుర్రాడి చదువుకు ఆటంకంగా మారింది. చదువుకుని ఇంజనీర్‌ కావాలని కలలు కన్న ఆ కుర్రాడికి కాలేజీ ప్రయాణం దూరంగా, భారంగా మారింది. ప్రతీరోజూ 40 కిలోమీటర్లు సైకిల్‌ మీద కాలేజీకి వెళ్లి రావాలంటే మాటలు కాదు. అందుకే తన బుర్రకు పనిపెట్టి, సైకిల్‌నే ఎలక్ట్రిక్‌ బైక్‌గా మార్చుకున్నాడు.

JEE Advanced 2025: మన్యం బిడ్డకు 21వ ర్యాంకు

JEE Advanced 2025: మన్యం బిడ్డకు 21వ ర్యాంకు

పార్వతీపురం మన్యం జిల్లా గుణానుపురం గ్రామానికి చెందిన పల్ల భరత్‌చంద్ర జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా 21వ, ఓబీసీ కేటగిరీలో 2వ ర్యాంకు సాధించి విశేష విజయం సాధించాడు. విజయనగరం జిల్లాకు చెందిన మరికొందరు విద్యార్థులు కూడా జేఈఈలో ఉత్తమ ప్రతిభ చూపించారు.

Vijayanagaram: పేలుళ్ల కుట్ర.. అదుపులో మరో ఇద్దరు

Vijayanagaram: పేలుళ్ల కుట్ర.. అదుపులో మరో ఇద్దరు

విజయనగరంలో సిరాజ్‌ రెహ్మాన్‌, సయ్యద్‌ సమీర్‌ల వాక్యూలు ఆధారంగా దర్యాప్తు అధికారులు వేగంగా మార్గదర్శనం చేస్తూ, వరంగల్‌కు చెందిన పర్హాన్‌ మొహిద్దీన్‌ మరియు ఖాజీపేట యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం టుటౌన్‌ పోలీసులు సిరాజ్‌ కుటుంబ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించి, సంబంధిత బ్యాంకు అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Vijayanagaram Terrorism Case: సొంత గడ్డపైనే పేలుళ్లకు కుట్ర..

Vijayanagaram Terrorism Case: సొంత గడ్డపైనే పేలుళ్లకు కుట్ర..

విజయనగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో సిరాజ్‌, సమీర్‌లను పోలీస్‌ కస్టడీలోకి తీసుకున్నారు. ఎన్‌ఐఏ, ఏటీఎస్‌ బృందాలు విచారణను ముమ్మరం చేశాయి.

Terrorism: హైదరాబాద్‌, విజయనగరంలో వరుస పేలుళ్లకు కుట్ర!

Terrorism: హైదరాబాద్‌, విజయనగరంలో వరుస పేలుళ్లకు కుట్ర!

దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్ల మాదిరిగా.. హైదరాబాద్‌, విజయనగరంలో వరుస పేలుళ్లకు భారీ కుట్ర జరిగింది. పేలుళ్లకు అవసరమైన ఐఈడీల తయారీకి అవసరమైన పరికరాలను సిద్ధం చేసుకున్నారు.

Vijayanagaram: కారు డోర్లు  లాకై.. నలుగురు చిన్నారులు దుర్మరణం

Vijayanagaram: కారు డోర్లు లాకై.. నలుగురు చిన్నారులు దుర్మరణం

విజయనగరం జిల్లా ద్వారపూడిలో ఆట కోసం కారులోకి వెళ్లిన నలుగురు చిన్నారులు, డోర్లు ఆటోమేటిక్‌గా లాకయ్యడంతో ఊపిరాడక మృతి చెందారు.

Navy Officers: నేవీ విశ్రాంత అధికారుల సముద్ర యాత్ర

Navy Officers: నేవీ విశ్రాంత అధికారుల సముద్ర యాత్ర

విజయనగరం కోరకుండ సైనిక్ స్కూల్ మాజీ విద్యార్థులు, నేవీ విశ్రాంత అధికారులైన శ్రీనివాస్ కల్నల్, సీడీఎన్‌వీ ప్రసాద్ సముద్ర యాత్ర ప్రారంభించారు. వారు న్యూజిలాండ్ నుంచి అండమాన్‌ దీవుల వరకు 34 అడుగుల బోటులో ప్రయాణిస్తున్నారు.

Sri Rama Navami Celebrations: మార్మోగిన రామ తీర్థం

Sri Rama Navami Celebrations: మార్మోగిన రామ తీర్థం

విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తుల మధ్య సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. మంత్రులతో పాటు ప్రముఖులు హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు

Vijayanagaram: యువతిపై కత్తితో దాడి

Vijayanagaram: యువతిపై కత్తితో దాడి

విజయనగరం జిల్లా శివరాం గ్రామంలో యువతిపై యువకుడు కత్తితో దాడి చేసి ఆమెకు తీవ్ర గాయాలు చేశాడు. పోలీసులకు 5 ప్రత్యేక బృందాలు నియమించి కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి