Home » Videos
మిస్ వరల్డ్ వేదికపై మరోసారి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు మరోసారి మెరిశాయి.
ప్రధాని మోదీ సోమవారం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా వడోదరలో ఆయన భారీ రోడ్డు షో నిర్వహించారు.
హైదరాబాద్ అంటే ఎవరికి నచ్చదండి. ఎక్కడి నుంచి వచ్చినా .. మన భాగ్యనగరం అక్కున చేర్చుకుంటుంది.
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాని నానికి ఏపీ పోలీసులు లూక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
మద్యం కుంభకోణం వ్యవహారంలో మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి సెటైర్లు వేశారు. లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్‌తో వైసీపీకి భయం పట్టుకుందన్నారు.
అమెరికా సుంకాలను తట్టుకునే స్థాయిలో భారత్ ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ తెలిపింది.
తెలంగాణ సెక్రటేరియట్ వద్ద మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. సెక్రటేరియట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహాం వద్ద ఫొటో సెషన్‌కు అందగత్తెలు హాజరయ్యారు.
గుల్జార్ హౌస్‌లో అగ్ని ప్రమాదం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అగ్ని ప్రమాదం కారణాలపై ఫైర్, పోలీస్ ఉన్నతాధికారులు విశ్లేషిస్తున్నారు.
మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన సుందరీమణులు బుదవారం వరంగల్‌ను సందర్శించనున్నారు. కాకతీయ కళావైభవానికి నిదర్శనంగా నిలుస్తున్న వరంగల్‌లో వారు పర్యటించనున్నారు. వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడికి 35 మంది కూడిన సుందరీమణుల బృందం ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించనుంది.
పాకిస్థాన్‌లోని నూర్‌ఖాన్ ఎయిర్ బేస్‌కు భారత్ దాడులతో భారీగా నష్టం వాటిల్లింది. భారత్ దాడులపై చైనా తాజాగా చిత్రాలను విడుదల చేసింది.