• Home » Vemuri Radhakrishna

Vemuri Radhakrishna

Kotha Paluku: నాటి బాణమే.. నేటి బల్లెం!

Kotha Paluku: నాటి బాణమే.. నేటి బల్లెం!

తాడేపల్లి ప్యాలెస్‌ వణుకుతోంది. పులి మీద పుట్రలా ఎన్నికల ముంగిట ఈ తలపోటు ఏమిటా? అని కలవరపడుతోంది. అధికారం ఉపయోగించి చంద్రబాబును, ఆయన దత్తపుత్రుడిని ముప్పుతిప్పలు పెడుతున్నామని సంతోషిస్తున్న వేళ...

 CM Revanth Reddy: 10 మంది ఐపీఎస్‌లను అమిత్ షా ఇచ్చారు

CM Revanth Reddy: 10 మంది ఐపీఎస్‌లను అమిత్ షా ఇచ్చారు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. 29 మంది ఐపీఎస్ అధికారులు కావాలని హోం మంత్రి అమిత్ షాను అడిగానని సీఎం రేవంత్ తెలిపారు.

 CM Revanth Reddy: ఇంట్లో పడుకుని ఉంటే నడిచేది, కేసీఆర్‌పై సీఎం రేవంత్ సెటైర్లు

CM Revanth Reddy: ఇంట్లో పడుకుని ఉంటే నడిచేది, కేసీఆర్‌పై సీఎం రేవంత్ సెటైర్లు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. తెలంగాణ ప్రాంతం ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్‌ను చూసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముగ్గురితో కంపేర్ చేసిన సమయంలో బాధ్యత ఉంది, ఆకాంక్ష కూడా ఉందన్నారు. ఏం చేయకుండా ఉండి, ఇంట్లో పడుకుంటే నడిచిపోతుందని అన్నారు.

CM Revanth Reddy: ప్రధాని మోదీని ఇంప్రెస్ చేసిన సీఎం రేవంత్

CM Revanth Reddy: ప్రధాని మోదీని ఇంప్రెస్ చేసిన సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. సీఎంగా మంచి మార్కులే వచ్చాయని రాధాకృష్ణ అనడంతో ఢిల్లీలో ఇతర పార్టీల నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని సీఎం రేవంత్ సమాదానం ఇచ్చారు.

 CM Revanth Reddy: నాలో ఇద్దరు ఉన్నారు ఒకరు చంద్రబాబు.. మరొకరు

CM Revanth Reddy: నాలో ఇద్దరు ఉన్నారు ఒకరు చంద్రబాబు.. మరొకరు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. రేవంత్ రెడ్డిలో ఇద్దరు ఉన్నారు.. ఒకరు చంద్రబాబు, మరొకరు రాజశేఖర్ రెడ్డి అని రాధాకృష్ణ ప్రశ్నించారు.

 CM Revanth Reddy: రేవంత్‌ను కొనేవాడు పుట్టలే

CM Revanth Reddy: రేవంత్‌ను కొనేవాడు పుట్టలే

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమురి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరగనుంది. రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఏబీఎన్ న్యూస్ ఛానల్ స్టూడియోకు వచ్చారు.

ABN Big Debate : సీఎం అయ్యాక ఏబీఎన్‌కే రేవంత్ రెడ్డి తొలి ఇంటర్వ్యూ

ABN Big Debate : సీఎం అయ్యాక ఏబీఎన్‌కే రేవంత్ రెడ్డి తొలి ఇంటర్వ్యూ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్వూ ఏబీఎన్ న్యూస్ ఛానల్‌కు ఇస్తానని ప్రకటించారు.

 CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ ఈ రోజు రాత్రి 7 గంటలకు ఏబీఎన్ న్యూస్ ఛానల్‌లో జరగనుంది. ఎన్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ డిబేట్ ఏబీఎన్ ఛానల్‌కు ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Kothapaluku : సెటిలర్ల సెంటిమెంట్‌

Kothapaluku : సెటిలర్ల సెంటిమెంట్‌

తాడూ బొంగరం లేని స్కిల్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలులో నిర్బంధించిన నెల రోజుల తర్వాత కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలుసుకున్నారు...

Kothapaluku: మోదీ తప్పుటడుగు...!

Kothapaluku: మోదీ తప్పుటడుగు...!

శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట! మూడు రోజుల క్రితం నిజామాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం విన్న వారికి ఈ సామెత గుర్తుకు రావడం సహజం. తన వాక్చాతుర్యం, హావభావాలు, ఎత్తుగడలతో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి