• Home » Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy

Vemula Prashant ReddY: చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ.. అనేలా అమిత్‌షా తీరు ప్రశాంత్‌రెడ్డి

Vemula Prashant ReddY: చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ.. అనేలా అమిత్‌షా తీరు ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌లో జరిగిన పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్‌ షా తీరు చూస్తుంటే, మా చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళీ చందంగా ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

BRS MLA: సీఎం రేవంత్ రెడ్డికి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్

BRS MLA: సీఎం రేవంత్ రెడ్డికి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి మరోసారి మండిపడ్డారు. రైతు బంధు అమలు చేయకుంటే.. రేవంత్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

Vemula: కేసీఆర్ సూచించిన వారికి పీఏసీ చైర్మన్ ఇవ్వాలి

Vemula: కేసీఆర్ సూచించిన వారికి పీఏసీ చైర్మన్ ఇవ్వాలి

Telangana: పీఏసీ చైర్మన్ పదవిని బీఆర్‌ఎస్‌కు ఇవ్వకపోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ మీటింగ్‌కు గులాబి నేతలు బాయ్‌కాట్ చేశారు. అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Vemula Prashant Reddy: తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టిన సీఎం రేవంత్.. బీఆర్ఎస్ నేత విసుర్లు

Vemula Prashant Reddy: తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టిన సీఎం రేవంత్.. బీఆర్ఎస్ నేత విసుర్లు

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ బాసులకు ప్రసన్నం చేసుకోవడానికి.. తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ విగ్రహాన్ని పెట్టడం అంటే తెలంగాణ తల్లిని అవమానించడమేనని అన్నారు.

Vemula Prashanth Reddy: అరికెపూడి గాంధీకి పీఏసీ ఛైర్మన్ ఇవ్వడం దుర్మార్గం..

Vemula Prashanth Reddy: అరికెపూడి గాంధీకి పీఏసీ ఛైర్మన్ ఇవ్వడం దుర్మార్గం..

ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ పదవి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇవ్వడాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. పీఏసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇచ్చే సంప్రదాయం అనాదిగా వస్తోందని ఆయన చెప్పారు.

Telangana: భట్టి విక్రమార్కకు కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి ఇవ్వాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Telangana: భట్టి విక్రమార్కకు కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి ఇవ్వాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సెటైర్ల వర్షం కురిపించారు. కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి పదవిని భట్టి విక్రమార్కకు ఇవ్వాల్సిందిగా ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్‌పై భట్టి విక్రమార్కకు అద్భుతమైన అవగాహన ఉందని..

Prashant Reddy: అలా చేయడం లీడర్ ఆఫ్ అపోజిషన్‌ను అవమానించడమే

Prashant Reddy: అలా చేయడం లీడర్ ఆఫ్ అపోజిషన్‌ను అవమానించడమే

Telangana: అసెంబ్లీలో ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్‌కు చిన్న ఛాంబర్ ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Prashanth Reddy: కేసీఆర్ మీద అక్కసుతో సీఎం రేవంత్ జిల్లాల సంఖ్య తగ్గించాలని చూస్తున్నారు

Prashanth Reddy: కేసీఆర్ మీద అక్కసుతో సీఎం రేవంత్ జిల్లాల సంఖ్య తగ్గించాలని చూస్తున్నారు

కాంగ్రెస్ పాలనకు నెల రోజులు నిండాయని.. స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రసాదించడం గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ( Vemula Prashanth Reddy ) అన్నారు. సోమవారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం స్వయంగా ప్రజా దర్భార్‌లో పాల్గొన్నది ఒక్క రోజు మాత్రమేనని వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు.

T.Minister: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మాతృవియోగం

T.Minister: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మాతృవియోగం

రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృవియోగం కలిగింది.

Vemula Prashanthreddy: ఆ ప్రసంగం చూస్తే రాహుల్‌ను పప్పు అనడంలో తప్పే లేదు

Vemula Prashanthreddy: ఆ ప్రసంగం చూస్తే రాహుల్‌ను పప్పు అనడంలో తప్పే లేదు

ఖమ్మం సభలో కాంగ్రెస్ నేత రాహుల్ ప్రసంగం చూస్తే ఆయనను పప్పు అనడంలో తప్పు లేదు అనిపించిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి