• Home » Vedanta

Vedanta

20 మంది మృతి.. వేదాంత గ్రూప్ ఛైర్మన్‌పై కేసు నమోదు..

20 మంది మృతి.. వేదాంత గ్రూప్ ఛైర్మన్‌పై కేసు నమోదు..

ఛత్తీస్‌గఢ్‌ శక్తి జిల్లాలోని వేదాంత గ్రూప్ పవర్ ప్లాంట్‌లో పేలుడు ఘటనపై కేసు నమోదు అయ్యింది. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ సహా పలువురిపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు గురువారం నాడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Vedanta: 75 శాతం సంపాదన దానం చేసేస్తా: వేదాంతా ఛైర్మన్ అనిల్ అగర్వాల్ పునరుద్ఘాటన

Vedanta: 75 శాతం సంపాదన దానం చేసేస్తా: వేదాంతా ఛైర్మన్ అనిల్ అగర్వాల్ పునరుద్ఘాటన

వేదాంతా గ్రూప్ అధిపతి, బిలియనీర్‌.. అనిల్‌ అగర్వాల్‌ మరోమారు తానిచ్చిన మాటను గుర్తుచేసుకున్నారు. తన కుమారుడు అగ్నివేశ్‌ హఠాన్మరణం వేళ బాధాతప్త హృదయంతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తన జీవితంలో చీకట్లు కమ్మాయని..

Interim Dividend: అగ్ర సంస్థ భారీగా డెవిడెండ్ ప్రకటన.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..

Interim Dividend: అగ్ర సంస్థ భారీగా డెవిడెండ్ ప్రకటన.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..

మెటల్స్, మైనింగ్ రంగంలో ప్రముఖ కంపెనీ వేదాంత లిమిటెడ్ తన పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. సోమవారం జరిగిన సమావేశంలో ఈ ఆర్థిక సంవత్సరానికి నాలుగో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించారు. అయితే ఎంత ప్రకటించారు. మొత్తం ఎంత అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

 Vedanta: లక్ష కోట్ల పెట్టుబడిని ప్రకటించిన వేదాంత.. రెండు లక్షల మందికి జాబ్స్

Vedanta: లక్ష కోట్ల పెట్టుబడిని ప్రకటించిన వేదాంత.. రెండు లక్షల మందికి జాబ్స్

మైనింగ్ రంగ దిగ్గజ సంస్థ వేదాంత దేశంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడిని అనౌన్స్ చేసింది. దీని ద్వారా ఏకంగా రెండు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది. అయితే ఈ పెట్టుబడులు ఏ రాష్ట్రానికి వచ్చాయి. ఎప్పటివరకు అమల్లోకి రానున్నాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి