Home » Varun Chakravarthy
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ దూకుడు ప్రదర్శించాడు. పాకిస్థాన్ బ్యాటర్ ఫర్హాన్‌ను వెనక్కి నెట్టి మళ్లీ రెండో స్థానానికి ఎగబాకాడు.
భారత స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా అఫ్గానిస్థాన్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో జపాన్ వేదికగా సెప్టెంబర్ 28 నుంచి జరగనున్న ఆసియా క్రీడలకూ వరుణ్ దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ మధ్యలోనే భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోలీవుడ్ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. మెజారిటీ స్థానాలు గెలవడమే కాకుండా ఆయన స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ప్రత్యర్థులను ఓడించి సత్తా చాటారు. ఈ నేపథ్యంలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి విజయ్‌కు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలిపాడు.
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. తన ఫ్రాంచైజీ చరిత్రలో 100 వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత కొలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఎంఐతో జరిగిన మ్యాచ్‌లో 48 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అతడి బౌలింగ్ శైలిపై టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. కొవిడ్ నాటి రోజులను తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో తాను ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి చెప్పాడు.
టీ20 ప్రపంచ కప్ 2026ని టీమిండియా ముద్దాడటంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిది కీలక పాత్ర. ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి సోషల్ మీడియాలో పెట్టిన ‘టీ కప్’ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అభిమానులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. ఇంతకీ వరుణ్ చేసిన ట్రోల్ ఏమిటంటే..
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో న్యూజిలాండ్-భారత్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ టీమిండియాకు పలు కీలక సూచనలు చేశాడు.
ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్‌పై గెలిచే కివీస్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది భారత్. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడబోతున్నారు. ఆ క్రికెటర్లు ఎవరంటే.?