• Home » Vantalu

Vantalu

Soft Chapati Making Tips: చపాతీలు మెత్తగా.. మృదువుగా రావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Soft Chapati Making Tips: చపాతీలు మెత్తగా.. మృదువుగా రావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

ఇంట్లో చేసుకునే చపాతీలు గట్టిగా వస్తాయి. ఇవి మెత్తగా .. మృదువుగా రావాలంటే.. ఈ చిట్కాలు ఫాలో కావాలి.

‘భైమి’ ... పవిత్రమైన హల్వా

‘భైమి’ ... పవిత్రమైన హల్వా

‘క్షేమకుతూహలం’ పాకశాస్త్ర గ్రంథం ‘భైమి’ అనే హల్వా లాంటి ఈ పవిత్రాహారాన్ని పేర్కొంది. దీన్ని వండటానికి నాణ్యమైన గోధుమపిండి, చాలినంత నెయ్యి కావాలి. కొబ్బరి నీళ్లు లేదా కొబ్బరి తురుముని పిండి తీసిన కొబ్బరి పాలు సిద్ధంగా ఉంచుకోవాలి.

బంగారం లాంటి అన్నం.. మనవాళ్లు మొదటగా రుచి చూసింది ఏంటంటే..

బంగారం లాంటి అన్నం.. మనవాళ్లు మొదటగా రుచి చూసింది ఏంటంటే..

పప్పుధాన్యాల్లో పెసరపప్పునే తెలుగువారు మొదటగా రుచి చూశారని చరిత్ర. పెసర చేనునే ‘పైరు’ అన్నారు ఆ తర్వాత అన్ని పంట చేలనూ పైరు అనటం మొదలు పెట్టారు. పైరగాలి అంటే సాయంకాల సమయంలో వీచే తూర్పు గాలి.

పిల్లలకు రోజూ పనీర్‌ వంటకాలను పెట్టవచ్చా..

పిల్లలకు రోజూ పనీర్‌ వంటకాలను పెట్టవచ్చా..

బయట దొరికే పనీర్‌లో సాధారణంగా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని అన్‌బ్రాండెడ్‌ పనీర్‌లలో నాణ్యత పెంచడానికి పిండి కూడా కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే వీలైనంతవరకు ఇంట్లోనే తాజా పనీర్‌ తయారు చేసి వాడటం ఉత్తమం.

Vantalu: అలా తీసి.. ఇలా వండేయొచ్చు..

Vantalu: అలా తీసి.. ఇలా వండేయొచ్చు..

నగరంలో దాదాపు అందరివీ బిజీ జీవితాలే. వారానికొకసారి కూరగాయలు తెచ్చుకోవడం వారాంతం వరకు ఫ్రిజ్‌లో దాచుకోవడం. ఉన్నవాటితోనే ఏదో వంటకాన్ని చేసేయడం చాలా మంది చేసే పనే.

Totakura Oats Cutlet Recipe: డైట్‌లో ఉన్నారా? ఈ హెల్తీ & టేస్టీ కట్‌లెట్ అస్సలు మిస్సవకండి

Totakura Oats Cutlet Recipe: డైట్‌లో ఉన్నారా? ఈ హెల్తీ & టేస్టీ కట్‌లెట్ అస్సలు మిస్సవకండి

మీరు డైట్‌లో ఉన్నారా? అయితే, ఈ హెల్తీ & టేస్టీ కట్‌లెట్ రెసిపీ మీ కోసం.. దీనిని అస్సలు మిస్సవకండి..

Vantalu: ఉప్పుగాయ, ఉప్పుగండ, ఉప్పుచేప

Vantalu: ఉప్పుగాయ, ఉప్పుగండ, ఉప్పుచేప

ఉప్పుగాయ అంటే ‘సాల్టెడ్‌ ఫ్రూట్‌’ లేదా ‘పికిల్‌’ అని! ఉప్పులో ఊరవేసి ఎండించిన కాయ ఉప్పుగాయ. ‘‘లవణ భావిత చూతాది శలాటుః’’ అని దీనికి నిర్వచనం ఉంది. చూతాది శలాటువులంటే ముదురు మామిడి కాయల్లాంటివని! ఈ కాయలను తరిగి ఉప్పు చల్లి ఊరబెట్టినది ఉప్పుగాయ!

లిట్టీచోఖాలనే అంగారపూల కథ..

లిట్టీచోఖాలనే అంగారపూల కథ..

గోధుమపిండిలో ఉప్పు, నెయ్యి తగినంత కలిపి కొద్దిగా నీళ్లు పోసి, మెత్తగా మర్దించి మూతబెట్టి అరగంట పాటు పక్కన ఉంచండి! కొద్దిగా నెయ్యి వేసి వేగించిన శనగపిండిలో కోరిన మసాలా ద్రవ్యాలు, కొత్తిమీర, ఆవనూనె, నిమ్మరసం చాలినంత వేసి ముద్దగాచెయ్యండి.

ఉప్పుటుండలు, ఉప్పిట్టు

ఉప్పుటుండలు, ఉప్పిట్టు

కన్నడం వారికి ‘ఉప్పిట్టు’ తెలుగువాళ్ళకు ఉప్పిండి ప్రాచీన వంటకాలు. డి.ఇ.డి.ఆర్‌. నిఘంటువులో తమిళ ‘ఉవి’ అంటే, ఉడికించటం, ఉవియల్‌ = ఉడికించిన వంటకం, ఉవళం = ఉడికించిన బియ్యం అని అర్థాలు. తెలుగులో దీన్ని ‘ఉప్పు’ అని పిలుస్తాం. ఉప్పంటే లవణం అనే కాదు, ఉడికించిందనే అర్థం కూడా ఉంది.

చెఫ్‌ రోబో ఏ వంటలు వండుతుంది..

చెఫ్‌ రోబో ఏ వంటలు వండుతుంది..

‘ఐన్‌స్టీన్‌ రోబోతో ఏమిటి ఉపయోగం?’... ‘చెఫ్‌ రోబో ఏ వంటలు వండుతుంది?’... ‘మా అబ్బాయితో బాస్కెట్‌బాల్‌ ఆడే రోబో దొరకుతుందా? రేటు ఎంత?’... ఆ మాల్‌లోకి అడుగుపెడితే ఇలాంటి సంభాషణలు మామూలే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి