• Home » Vangalapudi Anitha

Vangalapudi Anitha

Anitha: జగన్ నిర్మాణాలన్నీ ప్రజల పరం కాక తప్పదు

Anitha: జగన్ నిర్మాణాలన్నీ ప్రజల పరం కాక తప్పదు

జగన్ సర్కారుపై టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anitha: భువనేశ్వరిని అంతమాట అంటారా?...బుర్ర, బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా?

Anitha: భువనేశ్వరిని అంతమాట అంటారా?...బుర్ర, బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అనుచిత వ్యాఖ్యాలపై తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ముందు నారాయణ స్వామి ఫోటోలను తెలుగు మహిళలు దగ్ధం చేశారరు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. సజ్జల కాళ్ళ దగ్గర ఉండే దళిత మంత్రి.. అమ్మలాంటి భువనేశ్వరిపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Anitha: భువనేశ్వరిపై విమర్శలు చేసినప్పుడు ఆ హీరోయిన్లు ఎందుకు స్పందించలేదు?

Anitha: భువనేశ్వరిపై విమర్శలు చేసినప్పుడు ఆ హీరోయిన్లు ఎందుకు స్పందించలేదు?

74 సంవత్సరాల వయస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండటం బాధాకరమని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.

Visakha: మద్యం ద్వారా రూ. 94వేల కోట్లు దోచుకున్న జగన్: అనిత

Visakha: మద్యం ద్వారా రూ. 94వేల కోట్లు దోచుకున్న జగన్: అనిత

విశాఖ: తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత సీఎం జగన్‌పై కామెంట్స్ చేశారు. మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి మాట తప్పారని.. మడమ తిప్పారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.94 వేల కోట్లు మద్యం ద్వారా జగన్ దోచుకున్నారని ఆరోపించారు.

Anitha : మహానటి రోజా నిన్న కార్చిన కన్నీరంతా డ్రామా.. అన్నీ గ్లిజరిన్ ఏడుపులే

Anitha : మహానటి రోజా నిన్న కార్చిన కన్నీరంతా డ్రామా.. అన్నీ గ్లిజరిన్ ఏడుపులే

మహానటి రోజా నిన్న కార్చిన కన్నీరంతా డ్రామా అని.. అన్నీ గ్లిజరిన్ ఏడుపులేనని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనితా పేర్కొన్నారు. రోజా తన పూర్వ వీడియోలు ఒకసారి చూడాలని.. అప్పుడు ఆమె ఏం మాట్లాడిందో తెలుస్తుందన్నారు.

Anitha: సీఎం జగన్‌పై మండిపడ్డ వంగలపూడి అనిత

Anitha: సీఎం జగన్‌పై మండిపడ్డ వంగలపూడి అనిత

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అవినీతి మరక వేసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి న్యాయం కోసం దీక్ష చేస్తున్నారు. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని జైలులో పెట్టారు.

Vangalapudi Anita: చంద్రబాబు భద్రతపై మాట్లాడటానికి మంత్రులు ఎవరు?

Vangalapudi Anita: చంద్రబాబు భద్రతపై మాట్లాడటానికి మంత్రులు ఎవరు?

విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై మంత్రుల వ్యాఖ్యలు, డీజీపీ మౌనం ప్రభుత్వ కుట్రలో భాగమనే అనుమానం కలుగుతోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.

TDP: వంగలపూడి అనిత హౌస్ అరెస్ట్.. మీడియాను కూడా రానీయకుండా బందోబస్తు

TDP: వంగలపూడి అనిత హౌస్ అరెస్ట్.. మీడియాను కూడా రానీయకుండా బందోబస్తు

రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Anitha Arrest: విజయవాడలో వంగలపూడి అనిత అరెస్ట్

Anitha Arrest: విజయవాడలో వంగలపూడి అనిత అరెస్ట్

టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితను విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

High Court: హైకోర్టులో వంగలపూడి అనితకు ఊరట

High Court: హైకోర్టులో వంగలపూడి అనితకు ఊరట

తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపుడి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. అనితపై నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. తనపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టారంటూ నందిగామకు చెందిన సజ్జన రావు ఇంటి ముందు అనిత ఆధ్వర్యంలో తెలుగు మహిళలు ఆందోళన చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి