Home » Vallabhaneni Vamsi Mohan
బాధితుడు సత్యవర్ధన్ కిడ్నా్‌పకు ముందు, ఆ తర్వాత వంశీ ఎక్కడెక్కడ సంచరించారనేది గూగుల్ టేకవుట్ మ్యాప్‌ను ముందుపెట్టి...
Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభవనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తొలిరోజు రెండున్నర గంటల పాటే విచారణ సాగగా.. రెండో రోజు కీలక అంశాలపై వంశీని ప్రశ్నించనున్నారు పోలీసులు.
వల్లభేనేని వంశీకి ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. అతనిపై మరో రెండు కేసులు నమోదు చేశారు. వంశీపై నమోదైన కేసులన్ని సీట్‌కు ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. నిన్న పోలీసుల విచారణలో వంశీనే నిర్మించిన అదుర్స్ సినిమాలో హీరో కొన్ని సందర్భాల్లో ‘తెలీదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అని సమాధానాలు చెబుతాడు. ఈ డైలాగులనే పోలీసులు అడిగిన ప్రశ్నలకు.. వంశీ జవాబులు ఇచ్చినట్టు సమాచారం.
వంశీనే నిర్మించిన అదుర్స్ సినిమాలో హీరో కొన్ని సందర్భాల్లో ‘తెలీదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అని సమాధానాలు చెబుతాడు. ఈ డైలాగులనే పోలీసులు అడిగిన ప్రశ్నలకు..
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటి కోర్టు మరోసారి రిమాండ్ పొడిగింది. అలాగే సత్యవర్థన్ కిడ్నాప్ వ్యవహారంలో వంశీని పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా సత్యవర్థన్ స్టేట్ మెంట్ రికార్డును ఎదురుగా ఉంచి వంశీని పోలీసులు ప్రశ్నించారని సమాచారం.
Vamsi Case: విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వంశీని విచారించేందుకు ఇప్పటికే పలు ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు పోలీసులు. మరి పోలీసుల విచారణలో వంశీ ఎలాంటి సమాధానాలు చెబుతారనే ఉత్కంఠ నెలకొంది.
Vamshi: వరుస కేసులతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఇప్పటికే జైలులో వంశీపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది.
గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుయాయుల పేరిట జరిగిన అరాచకాలు, అక్రమాలు అన్నీ, ఇన్నీ కావు....
తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల ఎస్పీలు నరసింహ కిశోర్,ప్రతాప్ శివకిశోర్‌తో కూడిన ఐపీఎస్ అధికారుల బృందం (సిట్) వంశీ దోపిడీని వెలికి తీయబోతోంది.
Vamshi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసింది. వంశీని పోలీస్ కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం.