• Home » Uttarakhand

Uttarakhand

Char Dham Yatra: చార్‌ధామ్ యాత్రకు 30 రోజల్లో 16 లక్షల మంది భక్తులు

Char Dham Yatra: చార్‌ధామ్ యాత్రకు 30 రోజల్లో 16 లక్షల మంది భక్తులు

ఈ ఏడాది కేదార్‌నాథ్ యాత్రకు రద్దీ పెరిగింది. మే 2న ఆలయ తలుపులు తెరుచుకున్నప్పటి నుంచి ఇంతవరకూ 6.5 లక్షల మంది కేదార్‌నాథ్‌ను దర్శించారు. గంగోత్రి, యమునోత్రి ధామ్‌లు అక్షయ తృతీయ పవిత్రదినాన తెరుకుకోవడంతో చార్‌ధామ్ యాత్ర అధికారికంగా ఏప్రిల్ 30న ప్రారంభమైంది.

Ankita Bhandari Case: అంకిత భండారి కేసులో కీలక తీర్పు

Ankita Bhandari Case: అంకిత భండారి కేసులో కీలక తీర్పు

ఉత్తరాఖండ్ పౌరీ జిల్లాలోని ఒక పేద కుటుంబానికి చెందిన అంకిత భండారి కొవిడ్ కారణంగా ఆర్థిక సమస్యలతో హోటల్ మేనేజిమెంట్ కోర్సును మధ్యలోనే నిలిపేసింది. ఆమె తండ్రి ఒక గార్డుగా పనిచేసేవారు. ఈ క్రమంలో పుష్ప అనే ఫ్రెండ్ ద్వారా రిషికేష్‌లోని వంతారా రిసార్ట్‌లో ఆమెకు రిసెప్షనిస్టుగా ఉద్యోగం దొరికింది.

Accident Viral Videos: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకండి..

Accident Viral Videos: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకండి..

ఓ యువకుడు హైవేపై బైకుపై విన్యాసాలు చేస్తూ వేగంగా వస్తుంటాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి అదుపు తప్పి కిందపడిపోతాడు. దీంతో బైకుతో పాటూ చాలా దూరం వరకూ రోడ్డుపై ఈడ్చుకుంటూ, పల్టీలు కొట్టుకుంటూ వెళ్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

Char Dham Yatra: చార్‌ధామ్ యాత్రకు 31 శాతం తగ్గిన భక్తులు

Char Dham Yatra: చార్‌ధామ్ యాత్రకు 31 శాతం తగ్గిన భక్తులు

Char Dham Yatra: చార్‌ధామ్‌ యాత్రకు భక్తుల సంఖ్య తగ్గింది. గత ఏడాదితో పోల్చి చేస్తే ఈ ఏడాది 31 శాతం తగ్గినట్లు డేహ్రాదూన్‌కు చెందిన ఎస్‌డీసీ ఫౌండేషన్‌ అనే పర్యావరణ సంస్థ వెల్లడించింది.

Helicopter Accident: ఉత్తరాఖండ్‌లో విషాదం..

Helicopter Accident: ఉత్తరాఖండ్‌లో విషాదం..

ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఉత్తర కాశీ జిల్లాలోని గంగా నాని సమీపంలో హెలీకాప్టర్ కూలి ఐదుగురు పర్యాటకులు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో కూలిన ప్రైవేట్ హెలికాప్టర్

Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో కూలిన ప్రైవేట్ హెలికాప్టర్

న్యూ ఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది. ఉత్తరకాశీ జిల్లాలోని గంగానది సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Rahul Gandhi: రాహుల్‌ను హిందూమతం నుంచి బహిష్కరించిన శంకరాచార్య

Rahul Gandhi: రాహుల్‌ను హిందూమతం నుంచి బహిష్కరించిన శంకరాచార్య

కంఖాల్‌లోని శంకరాచార్య మఠంలో అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ, ఈ విషయంలో క్షమాపణ చెప్పాలంటూ రాహుల్ గాంధీకి తాము నోటీసు కూడా ఇచ్చామని, అయితే తమకు ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు.

Pawandeep Rajan Road Accident: భారీ రోడ్డు ప్రమాదం.. ఇండియన్ ఐడల్ విన్నర్‌కు తీవ్ర గాయాలు

Pawandeep Rajan Road Accident: భారీ రోడ్డు ప్రమాదం.. ఇండియన్ ఐడల్ విన్నర్‌కు తీవ్ర గాయాలు

ఇండియన్ ఐడల్ సీజన్ 12 విన్నర్ పవన్‌దీప్ రాజన్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. అహ్మదాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున ఆయన కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Kedarnath Dham Yatra 2025: తెరుచుకున్న కేదార్‌నాత్ ఆలయం.. తొలి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు

Kedarnath Dham Yatra 2025: తెరుచుకున్న కేదార్‌నాత్ ఆలయం.. తొలి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు

శుక్రవారం కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకోవడంతో భక్తులు భారీగా పోటెత్తారు. తొలి రోజుల సుమారు 30 వేల పైచిలుకు భక్తులు మహాశివుడిని దర్శించుకుని తరించారు.

Accident Viral Video: అయ్యో.. ఎంత ఘోరం.. విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..

Accident Viral Video: అయ్యో.. ఎంత ఘోరం.. విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..

స్కూల్ వదలడంతో విద్యార్థినులంతా రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటారు. మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అయ్యో.. ఎంత ఘోరం..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి