Home » Uttam Kumar Reddy Nalamada
‘‘ క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు అనేక కష్ట నష్టాలను ఓర్చుకుని పార్టీ పటిష్టత కోసం పనిచేయడం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. అధికారంలోకి వచ్చిన మనం..
దీనికే ప్రాజెక్టు పూర్తయినట్లు అబద్ధాలు చెబితే ఎలా..? హరీశ్‌రావు దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నారు’ అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు.
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్ దర్గా ఉర్సులో పాల్గొనేందుకు శుక్రవారం హుజూర్నగర్ నుంచి వెళుతుండగా గరిడేపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.
Uttam Kumar Reddy:బీఆర్ఎస్ హయాంలో కృష్ణా నీటిలో మోసం, దగా జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వచ్చాక పోతిరెడ్డి పాడు నుంచి ఎక్కువ నీటిని తీసుకెళ్లారని.. ఇది కేసీఆర్ వైఫల్యం కాదా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
మహారాష్ట్ర-తెలంగాణ అంతరాష్ట్ర ప్రాజెక్టు లెండి నిర్మాణం పూర్తి చేయడానికి తగు సహకారం అందించాలని మహారాష్ట్ర ప్రజాప్రతినిధులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు.
గతంలో మీసేవ, ప్రజావాణి సర్వేలలో సమర్పించిన దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు.
కరీంనగర్: అర్హులందరికీ రేషన్ కార్డులు(Ration Cards) ఇస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) భరోసా ఇచ్చారు. పేదలందరికీ కార్డులు ఇస్తామని, ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఎవ్వరూ భయపడొద్దని మంత్రి చెప్పారు.
సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కడం కాంగ్రెస్ నిర్లక్ష్యపాలనకు నిదర్శనమని, సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంతజిల్లాలోనే సాగు నీటికి కట కటగా ఉందని మాజీమంత్రి తన్నీరు హరీ్‌షరావు ఆరోపించారు.
తెలంగాణలో అర్హత ఉన్న వారందరికీ రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు.
Minister Uttam Kumar Reddy: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైషన్ కార్డుల గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.