Home » Uttam Kumar Reddy Nalamada
ప్రాజెక్టుల నిర్మాణాలను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంపై ఈ నెల 27న సుదీర్ఘ వాదనలు వింటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 25లోపే అన్ని అంశాలపై షార్ట్ నోట్ సమర్పించాలని న్యాయవాదులను ఆదేశించింది.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమని, పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి పనిచేయాలని కరీంనగర్ జిల్లా నేతలకు ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు.
కులగణన సర్వే శాస్త్రీయంగా, పారదర్శకంగా జరిగిందని, దీనిపై ఎవరూ అనుమానం.. అపోహ పడొద్దని కులగణన సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
తెలంగాణలో కులాలవారీ జనాభా లెక్క తేలింది. రాష్ట్రంలో ఏ సామాజికవర్గం వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించేందుకు చేపట్టిన కులసర్వే నివేదిక ప్రభుత్వానికి అందింది.
Minister Uttam Kumar Reddy: తెలంగాణలో 96.9 శాతం కులగణన సర్వే జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు.
కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్‌డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయి.
ప్రపంచం పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్‌ను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధి చెందుతున్నదని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
‘‘నా 30 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నా... ఇంతకంటే మంచి పాలన నేనింత వరకు చూడలేదు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు అందరికీ అందేలా చూస్తాం.
Minister Thummala Nageshwar Rao: ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు సాయం అందజేస్తామని తెలిపారు.