• Home » Uttam Kumar Reddy Nalamada- Congress

Uttam Kumar Reddy Nalamada- Congress

Minister Uttam: అర్హులకు మోడల్ కాలనీలో ఇళ్లు కేటాయిస్తాం

Minister Uttam: అర్హులకు మోడల్ కాలనీలో ఇళ్లు కేటాయిస్తాం

జిల్లాలో 2వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి 100 ఎకరాల స్థలంలో పేదల కోసం కేటాయించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) స్పష్టం చేశారు. శనివారం నాడు సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇళ్లని పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

MP Uttam Kumar Reddy: నా మాటలను కేసీఆర్ వక్రీకరించారు

MP Uttam Kumar Reddy: నా మాటలను కేసీఆర్ వక్రీకరించారు

రైతు బంధు ఆపేయాలని తాను అన్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం అబద్ధమని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ( MP Uttam Kumar Reddy ) అన్నారు.

V. Hanumantha Rao: ఉత్తమ్‌ నన్ను పార్టీ నుంచి పంపించడానికి కుట్ర చేస్తున్నారు

V. Hanumantha Rao: ఉత్తమ్‌ నన్ను పార్టీ నుంచి పంపించడానికి కుట్ర చేస్తున్నారు

కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు పంపేందుకు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (V. Hanumantha Rao) అన్నారు.

TS Assembly Polls : కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..!

TS Assembly Polls : కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే 115 మందితో తొలిజాబితాను రిలీజ్ చేసిన బీఆర్ఎస్ (BRS).. ఇంకో నాలుగుస్థానాలకు పోటాపోటీగా అభ్యర్థులు ఉండటంతో పెండింగ్‌లో పెట్టేసింది. ఇక కాంగ్రెస్ (Congress) కూడా బీఆర్ఎస్‌కు ధీటుగా..

Uttam Kumar Reddy: డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే

Uttam Kumar Reddy: డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే

తన అంచనాల ప్రకారం నవంబర్ 30న పోలింగ్ ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వ్యాఖ్యానించారు. భార్య పద్మావతితో కలిసి ఉత్తమ్ గాంధీభవన్‌కు వచ్చారు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకున్నారు.

 Uttam Kumar Reddy అక్కడి నుంచే పద్మావతి పోటీ

Uttam Kumar Reddy అక్కడి నుంచే పద్మావతి పోటీ

కోదాడ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ పద్మావతి(Padmavati) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy) తెలిపారు.

Uttam Kumar Reddy: పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ (Congress party) నుంచి మారుతున్నానన్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) క్లారిటీ ఇచ్చారు.

Telangana: సీఎం కేసీఆర్‌ సర్కార్‌పై ఎంపీ ఉత్తమ్ సెటైర్లు

Telangana: సీఎం కేసీఆర్‌ సర్కార్‌పై ఎంపీ ఉత్తమ్ సెటైర్లు

సీఎం కేసీఆర్‌ (CM KCR) సర్కార్‌పై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సెటైర్లు వేశారు.

Uttamkumar Reddy: రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతా.. ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

Uttamkumar Reddy: రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతా.. ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుదామని అనుకుంటున్నట్లు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Uttam Kumar Reddy: బీజేపీ వైఫల్యాలను ప్రతీ రాష్ట్రంలో తెలుపుతున్నాం..

Uttam Kumar Reddy: బీజేపీ వైఫల్యాలను ప్రతీ రాష్ట్రంలో తెలుపుతున్నాం..

విజయవాడ: ‘నౌ సాల్.. నౌ సవాల్’.. అంటూ బీజేపీ (BJP) వైఫల్యాలను ప్రతీ రాష్ట్రంలో తెలుపుతున్నామని కాంగ్రెస్ నేత (Congress Leader) ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి