Home » Uganda
ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ ముహూజీ కైనెరుగాబా మరోసారి అసభ్యకరమైన, విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తుర్కియేకు ఆయన పెట్టిన రెండు డిమాండ్లలో ఒకదానిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఆఫ్రికా దేశమైన ఉగాండా సైనికాధిపతి జనరల్ ముహూజీ కైనెరుగాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమాలియాలో ఇస్లామిక్ మిలిటెంట్ల నుంచి రక్షణ కల్పించడంలో ఉగాండా చేస్తున్న సహాయానికి గానూ ఒక బిలియన్ డాలర్లను, ఒక అందమైన అమ్మాయిని అప్పగించాలని తుర్కియేకు ఆయన హుకుం జారీ చేశారు.
డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికన ఓ విదేశీ మహిళకు ఎల్బీ నగర్‌లోని రంగారెడ్డి అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆమెకు 13 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధించింది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ హెరాయిన్ విలువ రూ. 25 కోట్లకు పైనే ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.
భారత బిలియనీర్లలో ఒకరైన పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర ఓస్వాల్ ఆర్థిక, నేర కార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఉగాండాలో అరెస్టయ్యారు. దీంతో అసలు వసుంధర ఓస్వాల్ ఎవరు అనే ప్రశ్నలు జనాల మదిలో మొదలయ్యాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగనున్న తరుణంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నుంచి మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump)పై ఇటీవల ఓ దుండగుడు తుపాకితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన కొంత సేపటికే చైనాలో ట్రంప్‌కి సంబంధించిన టీ షర్ట్‌లు మార్కెట్లో అమ్మకానికి సిద్ధం చేశారు.
‘మ్యాచ్ ఫిక్సింగ్’.. కొన్ని దశాబ్దాల నుంచి క్రికెట్‌ని పట్టి పీడిస్తున్న పెను భూతం ఇది. దీనిని అంతం చేసేందుకు ఐసీసీ ఎన్ని కఠినమైన రూల్స్ తీసుకొస్తున్నా.. ప్రయోజనం లేకుండా పోతోంది.
స్వలింగ లైంగిక (Same Sex) సంబంధాలపై ఉగాండా ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఈ తూర్పు ఆఫ్రికా దేశంలో ఇప్పటికే హోమోసెక్సువాలిటీ
ఉగాండా(Uganda)లో ఆదివారం ఓ షాపింగ్‌మాల్‌లో జరిగిన తొక్కిసలాట (Stampede)లో 9 మంది ప్రాణాలు
ఇంత మంది భార్యలతో ఈయన ఎలా వేగుతున్నాడో ...
ఉగాండాలో దారుణం జరిగింది. ఫీల్డ్ ఫోర్స్ యూనిట్‌కు (Field Force Unit) చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ భారత యువ వ్యాపారవేత్తపై (NRI businessman) కాల్పులకు పాల్పడ్డాడు.