• Home » Ugadi

Ugadi

Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. టీడీపీకి వచ్చే సీట్లు ఎన్నంటే!

Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. టీడీపీకి వచ్చే సీట్లు ఎన్నంటే!

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన పంచాగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు.

Pawan Kalyan: ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్..

తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు లోని తన నివాసంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు

Ugadi 2024: తెలుగు ప్రజలకు నారా లోకేష్ ఉగాది శుభాకాంక్షలు..

Ugadi 2024: తెలుగు ప్రజలకు నారా లోకేష్ ఉగాది శుభాకాంక్షలు..

Ugadi 2024: టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) తెలుగు ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది(Ugadi) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! న‌వ‌వ‌సంతం అంద‌రికీ ఆయురారోగ్యాలు, స‌క‌ల శుభాలు చేకూర్చాల‌ని ఆకాంక్షిస్తున్నాను. తెలుగువారి నూత‌న సంవ‌త్సరాదికి..

Ugadi Celebrations: తైవాన్‌లో ఘనంగా ఉగాది సంబరాలు

Ugadi Celebrations: తైవాన్‌లో ఘనంగా ఉగాది సంబరాలు

తైవాన్‌లోని హ్సించు నగరంలో తెలుగు వారంతా కలిసి తైవాన్ తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, కొత్త స్నేహితులతో ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమంలో సాంప్రదాయ ఉగాది పచ్చడితోపాటు నోరూరించే వంటకాలను నిర్వాహకులు అందించారు.

 Hyderabad: మెట్రో బంపరాఫర్.. ప్రయాణికులకు ముందే పండగొచ్చిందహో!

Hyderabad: మెట్రో బంపరాఫర్.. ప్రయాణికులకు ముందే పండగొచ్చిందహో!

ఉగాది పండుగ (Ugadi festival) వేళ మెట్రో ట్రైన్ (Metro Train) ప్రయాణికులకు మెట్రో యాజమాన్యం బంపరాఫర్ ప్రకటించింది. మెట్రోలో ప్రయాణికులకు అందిస్తున్న వివిధ రాయితీలు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఈ రాయితీలను పొడిగిస్తున్నట్లు మెట్రో యజమాన్యం ప్రకటించింది.

Ugadi Festival: ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

Ugadi Festival: ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

తెలంగాణ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఉగాది (Ugadi) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభమవుందని.. ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, కోరికలు నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Ugadi 2024: ఉగాది పచ్చడి తినేప్పుడు చదవాల్సిన మంత్రం ఏంటో తెలుసా..!!

Ugadi 2024: ఉగాది పచ్చడి తినేప్పుడు చదవాల్సిన మంత్రం ఏంటో తెలుసా..!!

అచ్చ తెలుగు పండగ. తెలుగు సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు ఉగాది. పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉగాది అంటారు. ఆ రోజు చేసే పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంటుంది.

Ugadi: ఉగాది పచ్చడి.. ఆరు రుచుల వెనుక దాగి ఉన్న సైన్స్.. అదేంటంటే..

Ugadi: ఉగాది పచ్చడి.. ఆరు రుచుల వెనుక దాగి ఉన్న సైన్స్.. అదేంటంటే..

ఉగాది.. ఈ పేరు చెబితే చాలు ఆరు రుచులు కలగలిపిన ఉగాది పచ్చడి గుర్తుకొస్తుంది. తెలుగు ప్రజలకు నూతన సంవత్సరానికి నాంది ఈ పర్వదినం. అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు ఇలా ఆరు రకాల రుచులతో కలిపిన పచ్చడిని తయారీ చేసి దేవునికి నైవేధ్యంగా సమర్పిస్తారు.

Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభం

Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభం

Andhrapradesh: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది మహోత్సవాలు శనివారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తంగా యాగశాలలో అర్చకులు, వేదపండితులు, ఈవో పెద్దిరాజు కలిసి ఉగాది మహోత్సవాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. దీంతో స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనానలను అధికారులు నిలిపివేశారు.

కష్ట సుఖాల్లో సంయమనం అదే ఉగాది సందేశం

కష్ట సుఖాల్లో సంయమనం అదే ఉగాది సందేశం

‘యుగాది’ లేదా ‘ఉగాది’ అనే పదం... ‘యుగ, ఆది’ అనే సంస్కృత పదాల కలయిక.. నూతన యుగానికి నాంది అయిన తిథే యుగాది పర్వదినం. ‘యుగం’ అంటే రెండు లేదా జంట అనే మరొక అర్థం కూడా ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి