Home » Udayanidhi Stalin
సన్నాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... భారత రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసిన మంత్రి ఉదయ్‌స్టాలిన్, సనాతాన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి నిర్మూలించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేయడం హేయమైన చర్య...రాజ్యాంగ విరుద్ధమన్నారు.
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (CM MK Stalin)కుమారుడు, ఆ రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) పిలుపిచ్చారు.
సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని చెప్పిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం మద్దతుగా నిలిచారు. ఉదయనిధి సామూహిక జనహననానికి పిలుపునివ్వలేదని, ఆయన మాటలను మాయోపాయంతో మెలి తిప్పారని అన్నారు.
సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని, దీనిని కేవలం వ్యతిరేకించడం కాకుండా పూర్తిగా నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇది సాంఘిక న్యాయానికి, సమానత్వానికి వ్యతిరేకమని తెలిపారు. సనాతన ధర్మ నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘నీట్’ భయంతో, వైద్యులు కాలేమన్న బాధతో విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని
అధికారంలోకి వస్తే నల్లధనం వెలికితీసి ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని ప్రకటించిన నరేంద్ర మోదీ... ఇప్పటివరకు
ప్రధాని మోదీ పైలెట్ లేకుండా విమానంలో వెళ్తారేమో కానీ, అదానీ తోడు లేకుండా వెళ్లరని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి
కరోనా సమయంలో రాష్ట్రాన్ని రక్షించడంలో పారిశుధ్య కార్మికులు పడిన శ్రమ వర్ణించలేమని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల
ప్రజల వద్దకే పథకాలు తీసుకెళ్లే పాలన ద్రావిడ పాలన అని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) తెలిపారు.
సాధారణ కార్యకర్తగా ఇప్పటివరకూ పార్టీకి చేసిన సేవల కారణంగానే తాను మంత్రి పదవిని పొందానని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Union Home Minister Am