• Home » TwitterX

TwitterX

Viral Video: హ్యాట్సాఫ్ బ్రదర్.. ప్రాణాలను రిస్క్‌లో పెట్టి.. రాళ్ల మధ్యలో ఓ తాబేలు ఇరుక్కుపోతే ఏం చేశాడో మీరే చూడండి..!

Viral Video: హ్యాట్సాఫ్ బ్రదర్.. ప్రాణాలను రిస్క్‌లో పెట్టి.. రాళ్ల మధ్యలో ఓ తాబేలు ఇరుక్కుపోతే ఏం చేశాడో మీరే చూడండి..!

కన్నవాళ్లనే పట్టించుకోని ఈ కాలంలో మూగజీవాలపై జాలి చూపించేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి ఓ మూగజీవి ప్రమాదంలో ఉండడం చూసిన ఓ వ్యక్తి వెంటనే స్పందించి దాని ప్రాణాలు కాపాడాడు.

Viral Video: చేత్తో ఇటుకను పట్టుకుని మరీ భార్యాభర్తల మధ్య బిగ్ ఫైటింగ్.. వీడియోను చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు..!

Viral Video: చేత్తో ఇటుకను పట్టుకుని మరీ భార్యాభర్తల మధ్య బిగ్ ఫైటింగ్.. వీడియోను చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు..!

భార్యాభర్తల మధ్య గొడవ (Couple fighting) తాలూకు వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు. ఇక వీడియో చూసిన నెటిజన్లు కూడా అంతే ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

Elon Musk: 'మీ ప్రొడక్ట్‌ని మీరే ఉపయోగించట్లేదు'..  జుకర్ బర్గ్‌‌కి మస్క్ చురకలు

Elon Musk: 'మీ ప్రొడక్ట్‌ని మీరే ఉపయోగించట్లేదు'.. జుకర్ బర్గ్‌‌కి మస్క్ చురకలు

ఎక్స్‌(X)కి పోటీగా మెటా సీఈవో జుకర్ బర్గ్( Mark Zuckerberg).. థ్రెడ్స్(Threads) అనే సోషల్ మీడియా యాప్ తెచ్చారు. అయితే వారంరోజులుగా జుకర్ బర్గ్ థ్రెడ్స్ లో పోస్టులు పెట్టకపోవడంతో మస్క్ ఆయనపై వ్యంగ్యంగా స్పందించారు.

Police Tweet: పోలీసులతోనే ఆటలా..? తెలివిగా షాకిచ్చారుగా.. సుఖం లేకుండా పోయిందంటూ ఓ యువతి ట్వీట్ చేయగానే..!

Police Tweet: పోలీసులతోనే ఆటలా..? తెలివిగా షాకిచ్చారుగా.. సుఖం లేకుండా పోయిందంటూ ఓ యువతి ట్వీట్ చేయగానే..!

ఓ యువతి ట్విట్టర్ వేదికగా పోలీసులను ట్యాగ్ చేసి మరీ సుఖం అనేది లేకుండా పోయింది, దాన్ని వెతికితీసుకొచ్చివ్వండి అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన పోలీసులు తమదైన శైలిలో స్పందించారు.

Viral News: మీరు ఈ కంపెనీలో చేరి పదేళ్లు పూర్తయిందంటూ.. యాపిల్ కంపెనీ ఇచ్చిన గిఫ్టును చూసి అంతా షాక్..!

Viral News: మీరు ఈ కంపెనీలో చేరి పదేళ్లు పూర్తయిందంటూ.. యాపిల్ కంపెనీ ఇచ్చిన గిఫ్టును చూసి అంతా షాక్..!

యాపిల్ కంపెనీలో చేరి 10ఏళ్ళ పాటు సేవలు అందించినందుకు ఓ వ్యక్తికి ఇచ్చిన బహుమతిని చూసిన తరువాత నెటిజన్ల దిమ్మ తిరిగిపోతోంది.

MMA Match Video: 19 ఏళ్ల యువతితో 50 ఏళ్ల మహిళ ఫైటింగ్.. రింగ్‌లో ఎదురుగా కొడుకు మాజీ ప్రేయసి.. అసలెవరు గెలిచారంటే..!

MMA Match Video: 19 ఏళ్ల యువతితో 50 ఏళ్ల మహిళ ఫైటింగ్.. రింగ్‌లో ఎదురుగా కొడుకు మాజీ ప్రేయసి.. అసలెవరు గెలిచారంటే..!

ఓ 'మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్' (Mixed Martial Arts) మ్యాచ్ తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో ఓ 50 ఏళ్ల మహిళ.. 19 ఏళ్ల యువతితో ఫైటింగ్ చేయడం ఉంది.

Dhoni Viral Video: ధోనీ సడన్‌గా మీ ఇంటికొచ్చి మ్యాచ్ చూస్తానంటే.. ఓ వింత కండీషన్ పెట్టి మరీ ఇంట్లోకి వస్తానంటే..!

Dhoni Viral Video: ధోనీ సడన్‌గా మీ ఇంటికొచ్చి మ్యాచ్ చూస్తానంటే.. ఓ వింత కండీషన్ పెట్టి మరీ ఇంట్లోకి వస్తానంటే..!

మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni).. కెప్టెన్ కూల్. భారత్‌కు మూడు అంతర్జాతీయ ట్రోఫీలు అందించిన ఏకైక సారథి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు పలికి చాలా రోజులు గడిచిన ఆయనపై అభిమానం ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు నిదర్శనం తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో.

Viral Video: ఎందుకొచ్చిన తిప్పలయ్యా సామీ.. కాసేపాగి ఉంటే ప్రాణాలే పోయేవి కదా.. అందరికీ షాకిద్దామనుకుంటే..!

Viral Video: ఎందుకొచ్చిన తిప్పలయ్యా సామీ.. కాసేపాగి ఉంటే ప్రాణాలే పోయేవి కదా.. అందరికీ షాకిద్దామనుకుంటే..!

ఒక్కొక్క‌రికి ఒక్కొ పిచ్చి.. ఎవ‌రి పిచ్చి వారికి ఆనందం.. సోష‌ల్ మీడియా (Social Media) విస్తృతంగా వ్యాపిస్తున్న ప్ర‌స్తుత కాలంలో వినూత్నంగా క‌న‌బ‌డాల‌ని ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

Shocking Video: ఓరి దేవుడో.. ఇదేం ఘోరం.. కారుపైకి ఎగబాకిన ఆక్టోపస్.. ఒక్క నిమిషంలోనే కలలో కూడా ఊహించని సీన్..!

Shocking Video: ఓరి దేవుడో.. ఇదేం ఘోరం.. కారుపైకి ఎగబాకిన ఆక్టోపస్.. ఒక్క నిమిషంలోనే కలలో కూడా ఊహించని సీన్..!

ఓ ఆక్టోపస్ తాలూకు షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియా (Social Media) లో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: కారుకు ఎదురెళ్లి మరీ.. సైకిల్‌పై ఓ వ్యక్తి రిస్కీ స్టంట్స్.. నడిరోడ్డుపై పిచ్చి వేషాలేస్తే ఇలాగే జరుగుతుందిగా..!

Viral Video: కారుకు ఎదురెళ్లి మరీ.. సైకిల్‌పై ఓ వ్యక్తి రిస్కీ స్టంట్స్.. నడిరోడ్డుపై పిచ్చి వేషాలేస్తే ఇలాగే జరుగుతుందిగా..!

రిస్క్ చేయడమంటే ఇప్పటి కుర్రాళ్ళకు ఎక్కడలేని సరదా. నడిరోడ్డు మీద ఓ కుర్రాడు స్టంట్ చేస్తుంటే అందరూ షాకయ్యారు కానీ చివరికి జరిగింది ఇదీ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి