Home » TwitterX
ఎలాన్ మస్క్(Elon Musk) నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(X) భారత్‌లోని 2 లక్షల మందికి పైగా యూజర్ల అకౌంట్లను తొలగించింది. లైంగిక దాడులు, పోర్నోగ్రఫి, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ కట్టడిలో భాగంగా ఒక నెల వ్యవధిలో ఏకంగా 2 లక్షల12 వేల 627 ఖాతాలను నిషేధించింది.
పెంపుడు జంతువులు చూపించే ప్రేమ, వాటి అల్లరి చూడముచ్చటగా ఉంటుంది. పెంపుడు జంతువుల్లో విశ్వాసం.. అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి శునకాలే. జంతువుల్లో ఇవి ఉన్నంత విశ్వాసంగా వేరేవి ఉండవు. నాగరికత తెలియక ముందు నుంచే మనుషులకు శునకాలు మంచి స్నేహితులుగా ఉండేవి.
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో శనివారం నుంచి "క్లిక్ హియర్"(Click Here) అనే ట్రెండ్ నడుస్తోంది. ఎక్స్ ప్లాట్‌ఫాంని మీరూ వాడుతున్నట్లైతే క్లిక్ హియర్ అనే పదాలు రాసి ఉన్న ఫొటోలు మీకు కనిపించే ఉంటాయి. ఇందులో నలుపు రంగులో పెద్ద అక్షరాలతో ఇంగ్లీష్‌లో ‘క్లిక్ హియర్’ అని రాసి ఉంటుంది.
సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ ప్లాట్‌ఫాం తాజాగా దాని "కమ్యూనిటీ" విభాగం కోసం కొత్త ఫీచర్‌ని అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే కమ్యూనిటీల అడ్మిన్‌లు ఇకపై అడల్ట్ కంటెంట్‌ను కూడా పోస్ట్ చేయొచ్చు. ఇందుకోసం 'నాట్ సేఫ్ ఫర్ వర్క్' (NFSW)ని ప్రారంభించే పనిలో ఎక్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
గుజరాత్‌లోని రాజ్‌కోట్(Rajkot) నియోజకవర్గ ప్రజలతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. ఒకానొక కీలక సందర్భంలో నియోజకవర్గ ఓటర్లు వెన్నంటే నిలవటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
డొమినోస్ లో పనిచేసే ఓ ఉద్యోగి చేసిన పనికి సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది.
ఎక్కడో యూరప్ లోనే కనిపించే అందాలు మన భారత్ లోనూ ఇలా దర్శనమిస్తున్నాయ్..
కొందరు టూరిస్టులు చిన్నపిల్లలతో అడవిలో సఫారీకి వెళ్లి చేసిన పని చాలా షాకింగ్ గా ఉంది.
ఐఐఎం చదువుతున్న కొడుకుకు ఓ తల్లి ఇచ్చిన సలహాలు ఇవీ..
ప్రధాని మోదీ(PM Modi) శనివారం తమిళనాడు పర్యటనలో తాను పొందిన అనుభూతిని సోషల్ మీడియా వేదిక ఎక్స్(X)లో పంచుకున్నారు. ఆయన రామేశ్వరంలోని(Rameshwaram) అరుల్మిగు రామనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను మోదీ అధికారిక ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు.