• Home » TS Election 2023

TS Election 2023

YS Sharmila:   ఆఫ్గానిస్తాన్‌ను తలపించేలా తెలంగాణలో తాలిబాన్ల పాలన

YS Sharmila: ఆఫ్గానిస్తాన్‌ను తలపించేలా తెలంగాణలో తాలిబాన్ల పాలన

ఆఫ్గానిస్తాన్‌ను తలపించేలా తెలంగాణలో తాలిబాన్ల పాలన ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఎద్దేవ చేశారు.

TS Election: కాంగ్రెస్ ప్రచారంలో ఊహించని పరిణామం.. తీవ్ర భావోద్వేగానికి గురైన నారీమణులు

TS Election: కాంగ్రెస్ ప్రచారంలో ఊహించని పరిణామం.. తీవ్ర భావోద్వేగానికి గురైన నారీమణులు

రోడ్‌ షోకు హాజరైన మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని చూసిన అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ కూడా భావోద్వేగానికి గురయ్యారు.

Barrelakka: ఓ వైపు బెదిరింపులు.. మరో వైపు ఆఫర్లు.. బర్రెలక్కపై ఒత్తిడి తెస్తున్న..!

Barrelakka: ఓ వైపు బెదిరింపులు.. మరో వైపు ఆఫర్లు.. బర్రెలక్కపై ఒత్తిడి తెస్తున్న..!

నాకు ఇంత మద్దతు వస్తుందని పెద్ద పార్టీలు ఊహించలేదు. మా తమ్ముడిపై దాడి చేసింది అధికార పార్టీ వాళ్లే. ఇంత జరిగినా పోలీసులు మాత్రం మాకు ఎలాంటి భద్రత కల్పించట్లేదు.

Ts Election: పంచుడు సంబురం మొదలైంది! ఎక్కడెక్కడ డబ్బులు పంచారంటే..!

Ts Election: పంచుడు సంబురం మొదలైంది! ఎక్కడెక్కడ డబ్బులు పంచారంటే..!

పోలింగ్‌ ఇంకా వారం రోజులు ఉండగానే.. ఓట్ల కోసం నోట్ల పంపిణీ ప్రారంభమైపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరతీశాయి.

KTR: ఆ పథకాలు కొనసాగాలంటే.. మళ్లీ బీఆర్‌ఎస్‏కే పట్టం కట్టాలి

KTR: ఆ పథకాలు కొనసాగాలంటే.. మళ్లీ బీఆర్‌ఎస్‏కే పట్టం కట్టాలి

గత తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మూడోసారి బీఆర్‌ఎ్‌సకే పట్టం

Somayazulu: స్వతంత్ర అభ్యర్థి మంచాల శ్రీకాంత్‌ను గెలిపించాలి

Somayazulu: స్వతంత్ర అభ్యర్థి మంచాల శ్రీకాంత్‌ను గెలిపించాలి

ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మంచాల శ్రీకాంత్‌ ( Manchala Srikanth ) ను గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థుల ఫోరమ్ అధ్యక్షులు అయ్యల సోమయాజులు ( Somayazulu ) ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Akbaruddin Owaisi : ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం గెలుపు ఖాయం

Akbaruddin Owaisi : ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం గెలుపు ఖాయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పార్టీ గెలుపు ఖాయమని మజ్లిస్ పార్టీ నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ( Akbaruddin Owaisi ) స్పష్టం చేశారు.

Konda Visveshwara Reddy: కేసీఆర్ తెలంగాణను అప్పుల మయంగా చేశారు

Konda Visveshwara Reddy: కేసీఆర్ తెలంగాణను అప్పుల మయంగా చేశారు

సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో గుమ్మరించి అప్పుల తెలంగాణగా చేశారని బీజేపీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ( Konda Visveshwara Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Revanth Reddy: సుధీర్‌రెడ్డి అభివృద్ధి ముసుగులో అమ్ముడు పోయిండు

Revanth Reddy: సుధీర్‌రెడ్డి అభివృద్ధి ముసుగులో అమ్ముడు పోయిండు

ఎల్బీనగర్‌లో నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నట్టేట ముంచాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR : కాంగ్రెస్ నేతల గుండాయిజంకు భయపడవద్దు

KTR : కాంగ్రెస్ నేతల గుండాయిజంకు భయపడవద్దు

మేము ఎవ్వరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదు తెలంగాణ మా టీమ్ అని బీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి