• Home » TS Budget session

TS Budget session

Telangana Budget 2024: ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. బడ్జెట్ ప్రవేశపెడుతున్న భట్టి విక్రమార్క

Telangana Budget 2024: ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. బడ్జెట్ ప్రవేశపెడుతున్న భట్టి విక్రమార్క

తెలంగాణ ప్రజానీకం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2024-25 మరికాసేపట్లో అసెంబ్లీ ముందుకు రాబోతోంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సభలో సమర్పించనున్నారు.

Telangana Budget 2023: బడ్జెట్‌లో ప్రవాసీయుల సంక్షేమానికి సున్నా..

Telangana Budget 2023: బడ్జెట్‌లో ప్రవాసీయుల సంక్షేమానికి సున్నా..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ యువత బతుకు దుబాయి, బొంబాయి, బొగ్గు బాయిగా మారిపోయిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితి మారుతుందంటూ కేసీఆర్ ఇచ్చిన హామీ స్వరాష్ట్ర బడ్జెట్‌లో ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది.

Etela Rajender: ‘చెప్పేవి గొప్పలు చేసేవి శూన్యం అన్నట్టుగా బడ్జెట్’

Etela Rajender: ‘చెప్పేవి గొప్పలు చేసేవి శూన్యం అన్నట్టుగా బడ్జెట్’

శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు.

TS Assemblyలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మంత్రి హరీష్

TS Assemblyలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మంత్రి హరీష్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.

Telangana Assembly: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. ఆసక్తికరంగా గవర్నర్ ప్రసంగం

Telangana Assembly: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. ఆసక్తికరంగా గవర్నర్ ప్రసంగం

సీఎం కేసీఆర్ (CM KCR) సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై (Tamilisai Soundararajan) మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం.. కోర్ట్ జోక్యంతో బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానం.. గవర్నర్ ఏం మాట్లాడబోతున్నారనే ఉత్కంఠ పరిణామాల మధ్య తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ (Telangana Assembly Budget session) సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి