• Home » TRS

TRS

Bharat Rashtra Samithi: ఇదీ కేసీఆర్ స్ట్రాటజీ!

Bharat Rashtra Samithi: ఇదీ కేసీఆర్ స్ట్రాటజీ!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎలాంటి వ్యూహాలను అనుసరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

TRS becomes BRS: బీఆర్ఎస్ నినాదాన్ని ప్రకటించిన కేసీఆర్..

TRS becomes BRS: బీఆర్ఎస్ నినాదాన్ని ప్రకటించిన కేసీఆర్..

బీఆర్ఎస్ (BRS) నినాదం.. అబ్ కి బార్ కిసాన్ కా సర్కార్ అని సీఎం కేసీఆర్‌ (CM KCR) ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) పార్టీ పేరు అధికారికంగా మారింది.

Bharat Rashtra Samithi: బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్ఎస్...

Bharat Rashtra Samithi: బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్ఎస్...

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.

CM KCR: ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే

CM KCR: ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే

ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

Vinay Bhasker: వారి కుట్రలను తిప్పి కొడతాం

Vinay Bhasker: వారి కుట్రలను తిప్పి కొడతాం

తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే షర్మిల, సజ్జల డ్రామా ఆడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Danam Nagender: బీఆర్ఎస్ ఒక చారిత్రాత్మక అవసరం

Danam Nagender: బీఆర్ఎస్ ఒక చారిత్రాత్మక అవసరం

బీఆర్‌ఎస్ ఒక చారిత్రాత్మక అవసరం అని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.

BRS: టీఆర్ఎస్ పేరును..భారత్ రాష్ట్ర సమితిగా ఈసీ ఆమోదం

BRS: టీఆర్ఎస్ పేరును..భారత్ రాష్ట్ర సమితిగా ఈసీ ఆమోదం

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. ఇకపై భారత రాష్ట్ర సమితిగా మారింది. తెలంగాణ పరిధి నుంచి జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చెందింది.

Bandi Sanjay: కేసీఆర్‌, జగన్‌ కలిసి డ్రామాలాడుతున్నారు

Bandi Sanjay: కేసీఆర్‌, జగన్‌ కలిసి డ్రామాలాడుతున్నారు

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు.

Palla Rajeshwar Reddy: విషపు ఆలోచనలతోనే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు

Palla Rajeshwar Reddy: విషపు ఆలోచనలతోనే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు

విషపు ఆలోచనలతోనే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) విమర్శించారు.

CM KCR: శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM KCR: శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (CM KCR) శుక్రవారం హైదరాబాద్‌ (Hyderabad)లో పర్యటించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి