Vinay Bhasker: వారి కుట్రలను తిప్పి కొడతాం

ABN , First Publish Date - 2022-12-09T10:48:31+05:30 IST

తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే షర్మిల, సజ్జల డ్రామా ఆడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vinay Bhasker: వారి కుట్రలను తిప్పి కొడతాం

వరంగల్: తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే షర్మిల, సజ్జల డ్రామా ఆడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ Government Chief Whip Vinay Bhaskar) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ, వైసీపీ వాళ్లు ముందు షర్మిలను ఉసిగొలిపి తెలంగాణపకు వదిలారని... వారి కుట్రలను తిప్పి కొడతామని అన్నారు. బీఆర్ఎస్‌లో తెలంగాణ పదం లేదనడం విపక్షాల మూర్ఖత్వానికి నిదర్శనమని వినయ్ భాస్కర్ అన్నారు.

Updated Date - 2022-12-09T10:48:33+05:30 IST