Home » Trending Videos
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో క్రైస్తవ మత బోధనలు, వారితో ప్రార్థనలు చేయించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
3వ నంబర్ అనేది గురువకు సంబంధిచిన నంబర్ అని, ఇలాంటి నంబర్ ఉన్న వారిలో గురుత్వ లక్షణాలు అధికంగా ఉంటాయని వేద పండితులు చెబుతున్నారు. అలాగే గైడింగ్ నేచర్ అధికంగా ఉంటుందని, అలాగే వీరు చూపించే దిశానిర్దేశం కూడా బాగుండటుందట. అయితే..
మొసళ్లు ఎలా వేటాడతాయో అంతా చూస్తూనే ఉంటాం. నీళ్లు తాగడానికి జంతువు రాగానే.. లటుక్కున నోట కరుచుకుని నీటిలోకి లాగేసుకుంటుంటాయి. అయితే తాజాగా, ఎంతో తెలివిగా వేటాడిన మొసలిని చూసి అంతా అవాక్కవుతున్నారు..
భద్రాద్రి జిల్లా లింగాలపల్లిలో ఆయిల్ పామ్ రైతుల రాష్ట్ర స్థాయి సమ్మేళన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులక మహర్దశ వస్తుందని, తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా ప్రేక్షకులను అలరించిన వెండితెర హిట్ పెయిర్ నిజ జీవితంలోనూ ఒక్కటవ్వనున్నారు. టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మికమందన వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.
ఉద్యోగం అంటే సౌకర్యం.. శాలరీ అంటే సేఫ్టీ. అయితే ఈ రెండింటినీ పక్కన పెట్టి కష్టమైన, విలువైన మార్గాన్ని ఎంచుకుందీ ఒక మహిళ. ఆఫీసు కుర్చీ వదిలి, పొలం మట్టిలో అడుగు పెట్టింది. ప్రకృతిని నమ్ముకుని, సహజత్వాన్ని ఆయుధంగా మలుచుకుంది ఆ మహిళ.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 360, గోపాల్‌పూర్‌కు 360 కిటోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా, పూరీకి 390 కిలోమీటర్ల దక్షిణంగా కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర వాయువ్యంగా పయనించి, గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.
ఓ రైలు ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరుతోంది. ఇంతలో ఓ వ్యక్తి చేతిలో గిటార్ పట్టుకుని పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. అప్పటికే రైలు ముందుకు కదులుతోంది. అయినా ఆ వ్యక్తి ఎలాగైనా ఆ రైలును ఎక్కాలనే ఉద్దేశంతో పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే..
వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్న రోడ్డుపై ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో..
దసరా ఉత్సవాలు మన దేశంలో మాత్రమే చేసుకుంటారని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ మన బద్ధ శత్రువైన పాకిస్తాన్‌లో కూడా దసరా ఉత్సవాలను ఘనంగా చేసుకుంటారనే విషయం.. తాజాగా వైరల్ అవుతున్న వీడియో స్పష్టం చేస్తోంది..