Home » Trending News
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది.
ఆసీస్‌తో టీ20 మ్యాచ్‌ల్లో భారత క్రికెట్ మేనేజ్‌మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చలకు దారి తీశాయి. ఇటు బ్యాటింగ్ ఆర్డర్‌తో పాటు తుది జట్టులో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరగనున్న ఫైనల్‌తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం వల్ల ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే సోమవారానికి రిజర్వ్ డే ప్రకటిస్తారు.
భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రానున్న వన్డే ప్రపంచ కప్‌లో ఆడుతారా? అనే ప్రశ్నపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. వారి ప్రదర్శన అద్భుతంగా ఉందని.. వారు ఇక్కడే ఉంటారని తెలిపారు. రో-కో వారి జీవితాన్ని భారత క్రికెట్‌కు అంకితం చేశారని అన్నారు.
ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీస్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. తనపై వచ్చిన ట్రోలింగ్స్‌కు బ్యాట్‌తోనే సమాధానం చెప్పి జట్టును గెలిపించంలో జెమీమా రోడ్రిగ్స్ కీలక పాత్ర పోషించింది.
హనుమకొండ జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. పెళ్లి బృందం వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. వచ్చే నెలలోనే తన ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌ను ఆమె వివాహం చేసుకోనున్నారు. నవంబర్ 20న స్మృతి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది. వారి పెళ్లి వేడుకలు మంధాన సొంతూరు సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం.
నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే ఈ సారి భారత్‌లో కొత్త సంప్రదాయానికి తెరలేవనుంది. గువాహటిలో ఇప్పటి నుంచి మొదట టీ బ్రేక్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత రెండో సెషన్ ముగిసిన తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తారు.
ఫుట్‌బాల్ ప్రపంచంలో గొప్ప ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ డియాగో ఆర్మాండో మారడోనా మాత్రం లెజెండ్. ఆటను కళగా, ఆవేశంగా, దైవత్వంగా మలిచిన ఆ మహానుభావుడి జన్మదినం నేడు. అక్టోబర్ 30.. ప్రతి ఏడాది ఈ రోజున ఫుట్‌బాల్‌కు ఆత్మ లాంటి అతడి గొప్పతనాన్ని అభిమానులు సహ ప్రపంచమంతా స్ఫురించుకుంటుంది.
ఏఐ యుగం రావడంతో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్‌ల సునామీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ సరికొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగులను తొలగించకుండా స్వచ్ఛందంగా తామంతట తామే బయటకు వెళ్లేందుకు వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్‌ను ప్రకటించింది. దీంట్లో భాగంగా సీఈవో నీల్ మోహన్ ఓ కీలక ప్రకటన చేశారు.