• Home » TPCC

TPCC

TG Politics: తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త చీఫ్ ముందున్న అతిపెద్ద సవాల్.. గెలిస్తే తిరుగుండదు..

TG Politics: తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త చీఫ్ ముందున్న అతిపెద్ద సవాల్.. గెలిస్తే తిరుగుండదు..

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నప్పటికీ.. 10కిపైగా సీట్లు సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ కాంగ్రెస్‌తో సమానంగా 8 ఎంపీలను గెలుచుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ పాలనపై..

TPCC: టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ గౌడ్.. సీనియర్ నేతలు ఏమన్నారంటే..

TPCC: టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ గౌడ్.. సీనియర్ నేతలు ఏమన్నారంటే..

టీసీపీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మహేశ్ కుమార్ గౌడ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులున్నా.. పార్టీని అధికారంలోకి తెచ్చారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

TPCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ..

TPCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ..

హైదరాబాద్ గాంధీ భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో గత కొంతకాలంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎవరంటూ సాగిన ఉత్కంఠకు తెరపడినట్లు అయ్యింది.

టీపీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ బాధ్యతల స్వీకరణ

టీపీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ బాధ్యతల స్వీకరణ

టీపీసీసీ నూతన చీఫ్‌గా బొమ్మ మహేష్‌ కుమార్‌గౌడ్‌ ఆదివారం గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.

PCC Chief Posts: బెంగాల్‌కు దీపాదాస్, కేరళకు కేసీ వేణుగోపాల్.. ఖరారైన పీసీసీ అధ్యక్షుల పేర్లు

PCC Chief Posts: బెంగాల్‌కు దీపాదాస్, కేరళకు కేసీ వేణుగోపాల్.. ఖరారైన పీసీసీ అధ్యక్షుల పేర్లు

కాంగ్రెస్ పార్టీ(INC) 3 రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షుల ఎంపికను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సదరు జాబితా సిద్ధమైందని శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయంలోపు పేర్లను ప్రకటిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Hyderabad: హైడ్రాకు ప్రజలందరూ మద్దతివ్వాలి

Hyderabad: హైడ్రాకు ప్రజలందరూ మద్దతివ్వాలి

జంట నగరాలలోని చెరువులు, నాలాలను పరిరక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని టీపీసీసీ కార్మిక విభాగం కార్యదర్శి వీవీ రవీంద్రనాథ్‌ నాయుడు(VV Rabindranath Naidu) కోరారు.

TG Politics: టీపీసీసీ చీఫ్ ఎంపికలో కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ.. కుల గణనను పక్కనపెట్టేందుకేనా..!

TG Politics: టీపీసీసీ చీఫ్ ఎంపికలో కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ.. కుల గణనను పక్కనపెట్టేందుకేనా..!

కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. కాంగ్రెస్ వర్గాల్లో సైతం జోరుగా చర్చ జరుగుతోంది.

Telangana: టీపీసీసీ చీఫ్ ఖరారు.. అధికారిక ప్రకటన ఎప్పుడుంటే..?

Telangana: టీపీసీసీ చీఫ్ ఖరారు.. అధికారిక ప్రకటన ఎప్పుడుంటే..?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు..? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పదవీకాలం అయిపోయినంత వరకూ నడిచిన.. ఇంకా నడుస్తున్న ఏకైక చర్చ. ఒకరా ఇద్దరా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయ్..! అదిగో అధికారిక ప్రకటన వచ్చేస్తోంది.. ఇదిగో ఈయనే కన్ఫామ్ అయ్యారని లెక్కలేనన్ని వార్తలు.. అంతకుమించి పుకార్లు షికార్లు చేశాయ్..! ఆశావహులు అయితే ఈసారైనా అదృష్టం వరించకపోదా..? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి..

Niranjan comments: వచ్చే ఎన్నికల్లో వారికి ప్రజలే బుద్ధి చెబుతారు: TPCC ఉపాధ్యక్షుడు నిరంజన్

Niranjan comments: వచ్చే ఎన్నికల్లో వారికి ప్రజలే బుద్ధి చెబుతారు: TPCC ఉపాధ్యక్షుడు నిరంజన్

సంవిధాన్ హత్యా దివస్‌(Samvidhan Hatya Divas)గా జులై 25ను ప్రకటించడం చూస్తుంటే కాంగ్రెస్‌ను చూసి బీజేపీ ఏ విధంగా భయపడుతుంతో అర్థం చేసుకోవచ్చని TPCC సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్(TPCC Senior Vice President Niranjan) అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానిగా మోడీ ఎన్నికైనా.. గెలుపు మాత్రం కాంగ్రెస్‪దే అన్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన చెప్పారు.

Jaggareddy: నెహ్రూ 3259 రోజులు జైల్లో గడిపారు..

Jaggareddy: నెహ్రూ 3259 రోజులు జైల్లో గడిపారు..

‘‘స్వాతంత్రోద్యమ కాలంలో దేశ ప్రజల కోసం జవహర్‌లాల్‌ నెహ్రూ 3,259 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు. అంటే తొమ్మిదిన్నరేళ్లు ఆయన జైల్లోనే ఉన్నారు. దేశ ప్రజల సమస్యలపై పోరాటం చేసి కొన్ని గంటలైనా జైలు జీవితం గడిపిన రికార్డు.. ప్రధాని మోదీకి ఉందా?’’

తాజా వార్తలు

మరిన్ని చదవండి