• Home » TPCC Chief

TPCC Chief

Harishrao: పార్టీ మారినా మనిషి మారలేదు.. మనసూ కరగ లేదు.. రేవంత్‌పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు

Harishrao: పార్టీ మారినా మనిషి మారలేదు.. మనసూ కరగ లేదు.. రేవంత్‌పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు

ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Jagadish Reddy: తెలంగాణలో చంద్రబాబు వారుసుల నాయకత్వం.. రేవంత్‌పై జగదీష్‌ ఫైర్

Jagadish Reddy: తెలంగాణలో చంద్రబాబు వారుసుల నాయకత్వం.. రేవంత్‌పై జగదీష్‌ ఫైర్

రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

Revanth Reddy: బీజేపీ, బీఆర్ఎస్‌లను జన బలంతో కొట్టాలి..

Revanth Reddy: బీజేపీ, బీఆర్ఎస్‌లను జన బలంతో కొట్టాలి..

హైదరాబాద్: ఎన్నికల్లో వచ్చిన మార్పులు, సాంకేతికతను బీజేపీ, బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందని.. దీన్ని కాంగ్రెస్ అధిగమించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

TPCC Chief: మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ టూర్ ఎందుకో చెప్పిన రేవంత్

TPCC Chief: మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ టూర్ ఎందుకో చెప్పిన రేవంత్

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుర్చీ కదులుతుందనే కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని.. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ టూర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy : పొంగులేటి ఇంటికి వెళ్లనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్.. అందుకేనా?

Revanth Reddy : పొంగులేటి ఇంటికి వెళ్లనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్.. అందుకేనా?

బీఆర్‌ఎస్‌ బహిష్కృతనేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసంలో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లోకి పొంగులేటి దాదాపు ఖరారు కావడంతో పలు అంశాలపై చర్చించనున్నారు. పొంగులేటి తో పాటు ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ అమెరికా నుంచి వచ్చిన తరువాత పొంగులేటి చేరిక ఉండే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి భేటీ తరువాత అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

TPCC Chief: 111 జీవో రద్దు వెనక లక్షల కోట్ల స్కాం... కేసీఆర్‌పై విరుచుకుపడ్డ రేవంత్

TPCC Chief: 111 జీవో రద్దు వెనక లక్షల కోట్ల స్కాం... కేసీఆర్‌పై విరుచుకుపడ్డ రేవంత్

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో బినామీ యాక్టు పర్ఫెక్ట్‌గా అమలవుతోందన్నారు.

Revanth Reddy: ఆ విషయం కర్ణాటక ప్రజలకు నచ్చలేదు.. అందుకే..

Revanth Reddy: ఆ విషయం కర్ణాటక ప్రజలకు నచ్చలేదు.. అందుకే..

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయదుందుబి మోగిస్తోంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నాడా.. రేవంత్ రెడ్డిని పిసకడం అంటే..?: తలసానికి రేవంత్ కౌంటర్

కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నాడా.. రేవంత్ రెడ్డిని పిసకడం అంటే..?: తలసానికి రేవంత్ కౌంటర్

నిన్న సెక్రటేరియట్ ఎంట్రీ విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారన్నారు.

Revanth Reddy: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితిపై సీఎంకు రేవంత్ లేఖ

Revanth Reddy: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితిపై సీఎంకు రేవంత్ లేఖ

జూనియర్ పంచాయతీ సెక్రటరీల రెగ్యులరైజేషన్ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Revanth: దేశం గర్వించేలా పతకాలు తెచ్చిన రెజ్లర్లకు ఇదేనా రివార్డ్?.. రేవంత్ ఫైర్

Revanth: దేశం గర్వించేలా పతకాలు తెచ్చిన రెజ్లర్లకు ఇదేనా రివార్డ్?.. రేవంత్ ఫైర్

దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రెజ్లర్ల‌తో ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి