• Home » Tollywood

Tollywood

Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్.. ఏబీఎన్ చేతిలో రిమాండ్ రిపోర్ట్

Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్.. ఏబీఎన్ చేతిలో రిమాండ్ రిపోర్ట్

Radisson Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వారం, పదిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్నది.. కనిపిస్తున్నది రాడిసన్ డ్రగ్స్ కేసు (Drugs Case) ..!. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు.. అంతకుమించి కొత్త వ్యక్తుల పేర్లు వెలుగుచూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసు పలు మలుపులు తిరగ్గా.. తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది...

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు

Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో నమోదైన డ్రగ్స్ కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టులో ఎక్సైజ్‌ శాఖకు ఎదురుదెబ్బ తగిలింది.

Drugs Case: టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం.. హీరో ప్రియురాలితో పాటు మరో వ్యక్తి అరెస్ట్

Drugs Case: టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం.. హీరో ప్రియురాలితో పాటు మరో వ్యక్తి అరెస్ట్

టాలీవుడ్‌ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద భూతాల్లో ‘డ్రగ్స్ దందా’ ఒకటి. దీనిని ఇండస్ట్రీ నుంచే కాదు, తెలంగాణ నుంచే పూర్తిగా నిర్మూలించాలని అధికారులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నా.. చాపకింద నీరులా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతూనే ఉంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల్లో కొందరు ఈ దందాని అత్యంత రహస్యంగా నడుపుతున్నారని ఇదివరకే కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి.

YSRCP: మాకొద్దు బాబోయ్.. అని దండం పెట్టిన అలీ, వినాయక్.. తెరపైకి సుమన్!

YSRCP: మాకొద్దు బాబోయ్.. అని దండం పెట్టిన అలీ, వినాయక్.. తెరపైకి సుమన్!

Hero Suman AP Politics: టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ (Hero Suman) రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా..? రీల్ లైఫ్‌లో మంత్రిగా, ఎమ్మెల్యేగా.. ఎంపీగా ఇలా ఎన్నో పాత్రలు చేసిన హీరో.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఒక్కసారైనా చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఆశపడుతున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే పొలిటికల్ మూవీకి క్లాప్ కొట్టి వైసీపీ (YSR Congress) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారా..? ఎంపీగా పోటీ చేయడానికి కూడా రంగం సిద్ధమైందా..? అంటే..

Allu Arvind: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం

Allu Arvind: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం

Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయంపై సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందన్నారు.

Prakash Raj : రూ. 100 కోట్ల స్కామ్‌లో నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఈడీ సమన్లు

Prakash Raj : రూ. 100 కోట్ల స్కామ్‌లో నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఈడీ సమన్లు

ED Summons To Prakash Raj : టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేసింది. ప్రణవ్ జ్యువెలర్స్‌కు సంబంధించిన 100 కోట్ల రూపాయిల మనీలాండరింగ్ కేసులో ఈ నోటీసులు ఇస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

Chandra Mohan Funerals : నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు.. లైవ్‌లో చూడండి

Chandra Mohan Funerals : నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు.. లైవ్‌లో చూడండి

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandra Mohan) అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు (Chandra Mohan Funerals) ఇవాళ జరుగుతున్నాయి.

Chandra Mohan : చంద్రమోహన్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!?

Chandra Mohan : చంద్రమోహన్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!?

Chandra Mohan Passed Away : సీనియర్ నటుడు చంద్ర మోహన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

NCBN Arrest : సీబీఎన్‌ను సత్కరించాల్సింది పోయి జైలులో పెట్టడమా..!

NCBN Arrest : సీబీఎన్‌ను సత్కరించాల్సింది పోయి జైలులో పెట్టడమా..!

టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) అక్రమ అరెస్టును సినీ నటుడు మురళీమోహన్ (Film actor Murali Mohan) ఖండించారు.

Director Ravibabu: 73ఏళ్ల వ్యక్తిని హింసించడం దారుణం.. చంద్రబాబు అరెస్ట్‌పై దర్శకుడు రవిబాబు రిక్వెస్ట్

Director Ravibabu: 73ఏళ్ల వ్యక్తిని హింసించడం దారుణం.. చంద్రబాబు అరెస్ట్‌పై దర్శకుడు రవిబాబు రిక్వెస్ట్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు. అరెస్ట్ అక్రమమని పార్టీలకు అతీతంగా నేతలు చెబుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు రవిబాబు కూడా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి