• Home » Today Gold Rates

Today Gold Rates

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

శ్రావణ మాసం వచ్చేసింది. పైగా శ్రావణ శుక్రవారం. బంగారానికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. పెళ్లిళ్లు.. వ్రతాలు అంటూ జనం ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ఈ సమయంలో ముందుగా మహిళలు కొనుగోలు చేసేది బంగారమే. మరి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు సర్వసాధారణంగా మారుతూనే ఉంటాయి.

Gold and Silver Price : నేడు భారీగా తగ్గిన బంగారం ధర

Gold and Silver Price : నేడు భారీగా తగ్గిన బంగారం ధర

శ్రావణ మాసం వచ్చేసింది. పెళ్లిళ్లు.. వ్రతాలు వంటివి కామన్. అయితే ఈ సమయంలో ముందుగా మహిళలు కొనుగోలు చేసేది బంగారమే. మరి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు సర్వసాధారణంగా మారుతూనే ఉంటాయి. అయితే మరి ఇవాళ పెరిగిందా? తగ్గిందా? లేదంటే స్థిరంగా ఉందా? అంటే ఇవాళ బంగారం ధర తగ్గింది.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య తగ్గితే తగ్గడం లేదంటే స్థిరంగా ఉండటం. ఇది మాత్రమే చేస్తోంది. దాదాపు నాలుగు రోజులుగా బంగారం ధర స్థిరంగా కదలకుండా ఒకచోటనే కూర్చుండిపోయింది. ఇక నిన్న, మొన్న తగ్గిన వెండి ధర నేడు మాత్రం స్థిరంగా ఉండిపోయింది.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. బంగారం ధర అయితే తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతోంది కానీ పెరగడమనేది అయితే ఈ మధ్య కాలంలో లేదనే చెప్పాలి. ఇక నేడు కూడా నిన్నటి మాదిరిగానే బంగారం ధర స్థిరంగా ఉంది.

Gold and Silver Price : కొనుగోలుదారులు బంగారం, వెండి కొనుగోళ్ల విషయంలో అస్సలు ఆలస్యం చేయకండి..!

Gold and Silver Price : కొనుగోలుదారులు బంగారం, వెండి కొనుగోళ్ల విషయంలో అస్సలు ఆలస్యం చేయకండి..!

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఈ మధ్య ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బంగారం ధర అయితే తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతోంది కానీ పెరగడమనేది అయితే ఈ మధ్య కాలంలో లేదనే చెప్పాలి. నేడు బంగారం ధర అయితే స్థిరంగా ఉంది. కానీ వెండి ధర ఊహించని స్థాయిలో తగ్గిపోయింది. నేడు వెండి ధర కిలోకి రూ. 3,200 తగ్గడం విశేషం.

Gold and Silver Price : బంగారం ధర నేడు ఎంత తగ్గిందంటే..

Gold and Silver Price : బంగారం ధర నేడు ఎంత తగ్గిందంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఈ మధ్య ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వరుసబెట్టి నాలుగు రోజులుగా తగ్గుతున్నాయి. నిజానికి ఇన్ని రోజుల పాటు తగ్గడమనేది నిజంగా హర్షించదగిన పరిణామమే. ఎంత తగ్గిందనేది పక్కనబెడితే నాలుగురోజుల్లో దాదాపు తులంపై రూ.800 మేర తగ్గింది.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. ఇవాళ మాత్రం 22 క్యారెట్ల బంగారం విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు కానీ 24 క్యారెట్ల బంగారం ధర అయితే తులంపై రూ160 తగ్గింది. గత మూడు రోజులుగా బంగారం ధరలు అంతో ఇంతో తగ్గాయి.

Gold and Silver Price : గత రెండు రోజుల్లో తగ్గిన మొత్తం కంటే ఎక్కువ తగ్గిన బంగారం ధర..

Gold and Silver Price : గత రెండు రోజుల్లో తగ్గిన మొత్తం కంటే ఎక్కువ తగ్గిన బంగారం ధర..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. అయితే గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే మొన్న, నిన్న ఎంత తగ్గిందో దాని కంటే ఎక్కువగా నేడు తగ్గింది. గత రెండు రోజులు కలిపినా కూడా రూ.220 మాత్రమే తగ్గగా.. నేడు తులం బంగారంపై రూ.280 మేర తగ్గింది.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. నిన్నటి నుంచి బంగారం ధర మార్పునకు గురవుతోంది. మొన్నటి వరకూ స్థిరంగా ఉన్న బంగారం ధర నిన్నటి నుంచి తగ్గుతోంది.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్‌లు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో బంగారం ధర పెరిగిందైతే పెద్దగా లేదు. తగ్గింది కూడా లేదు కానీ పెరగడం లేదు కాబట్టి సంతోషించాల్సిన విషయం. ఇక ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. కనీసం పరిగణలోకి సైతం తీసుకోవాల్సిన అవసరం లేనంతగా తగ్గాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి