Home » TikTok
గతంలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన వేళ టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. అప్పట్నుంచి భారత్‌లో టిక్‌టాక్ కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పడింది. అయితే ప్రస్తుతం భారత్, చైనాల మధ్య స్నేహం చిగురిస్తోంది.
భారత్, చైనా దౌత్య బంధం పునరుద్ధరణ వేళ టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తేశారంటూ వస్తున్న వార్తలపై కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది. టిక్‌టాక్‌పై నిషేధం ఇంకా అమల్లోనే ఉందని పేర్కొంది.
టిక్‌టాక్ మళ్లీ వచ్చింది. ఐదేళ్ల క్రితం భారత్‌లో బ్యాన్ అయిన టిక్‌టాక్ ఇప్పుడు మళ్లీ ఓపెన్ అవుతోంది. టిక్‌టాక్ వెబ్‌సైట్ ఇప్పుడు భారత్‌లో కొంతమందికి అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
TikTok Live: వలెరియా తన ఫాలోవర్ల కోసం మంచి మంచి వీడియోలు చేసి పెడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు లైవ్‌లోకి వస్తూ ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ఆమె టిక్‌టాక్‌లో లైవ్‌కు వచ్చింది. ఎంతో సంతోషంగా ఫాలోవర్లతో మాట్లాడుతూ ఉంది.
అగ్రరాజ్యం అమెరికాలో కూడా టిక్‌టాక్‌కు నిషేధం ముప్పు పొంచి ఉంది. ఎంతో ఆదరణ పొందిన టిక్‌టాక్‌పై జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా నిషేధం విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం వస్తోంది. ఈ నేషధం ముప్పు నుంచి తప్పించుకునేందుకు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఓ ప్లాన్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి.
టిక్‌టాక్ అమెరికాలో తిరిగి సేవలు అందించే ప్రక్రియలో ఉన్నట్లు తెలిపింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ నిషేధాన్ని నివారించేందుకు సహాయపడతానని ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధిస్తూ ఒక చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో అమెరికాలో ప్రస్తుతం మీరు టిక్‌టాక్‌ను ఉపయోగించలేరు. అయితే ట్రంప్ మళ్లీ దీనికి ఆమోదం చెబుతారని తెలుస్తోంది.
Imsha Rehman: ఓ స్టార్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రైవేట్ ఫొటోలు లీక్ అవడం సంచలనంగా మారింది. ఒక్క దెబ్బకు అన్ని ఖాతాలు డీయాక్టివేట్ చేసేశారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
రీల్స్ (Reels) లేదా సెల్ఫీల కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒక్కోసారి భయంకరమైన విన్యాసాలు చేస్తుంటారు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా..
సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొందరు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ఎంతలా అంటే.. రీల్స్ చేయొద్దని చెబితే చాలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చంపేందుకు కూడా వెనకాడటం లేదు. బీహార్‌లో అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.