Home » Thummala Nageswara Rao
వరి నాట్లు వేసే నాటికి రైతులందరికీ రైతు భరోసా అందించి తీరతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
దిగుమతి సుంకం తగ్గింపుతో పామాయిల్ రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రాజకీయ, ఆర్థిక సమస్యలున్నప్పటికీ సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో అందరం కలిసి సమస్యలను పరిష్కరించుకుంటూ మందుకు సాగుతున్నామని చెప్పారు.
అది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కొండ కోనల ప్రాంతం.. ఎత్తయిన కొండలతో పచ్చని చెట్లతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే అడవి అందాలు దాని సొంతం..
రాష్ట్రంలో గత 2 నెలల్లో కురిసిన అకాల, వడగళ్ల వర్షాలతో 28 జిల్లాల్లో పంట దెబ్బ తిన్న రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
వానాకాలం సీజన్లో వరి నాట్లు వేసే లోపు రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నగదు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఎస్ఎల్బీసీ ప్రమాదం దురదృష్టకరమని...అత్యాధునిక టెక్నాలజీతో త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. ఐదేళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి హామీ ఇచ్చారు.
వచ్చేనెల 3 నుంచి 20వరకు మండలాల్లో రెవెన్యూ సదస్సులు చేపడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.