Home » TG News
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ డిజిపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు ఇవాళ లొంగిపోనున్నారు. వీరిలో అజాద్, అప్పాసి నారాయణ, ఎర్రా ఉన్నట్లు సమాచారం.
దేశాన్ని నడిపిస్తున్న ఎంతోమంది గొప్ప వ్యక్తులను సృష్టించిన జేఎన్‌టీయూను జాతీయ ఆస్తిగా పరిగణించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం జేఎన్‌టీయూలో జరిగిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ వంశీకృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు 11కేవీ బోరబండ ఎస్‌ఆర్టీనగర్ ఫీడర్ పరిధి విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. ఆ ఏరియా వాసులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే మంచిదని దానం నాగేందర్ భావిస్తున్నారా? పార్టీ ఫిరాయింపు పిటిషన్‌పై విచారణ దాకా.....
హీరా గోల్డ్ నౌహీరా షేక్‌కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. ఆమెకు సంబంధించిన ఆస్తులను వేలం వేశారు అధికారులు.
ఇండస్ట్రీయల్ పాలసీపై కేటీఆర్ వ్యాఖ్యలు అడ్డగోలుగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలని ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. కన్వర్షన్‌కు... భూమికి లింక్ పెట్టి రాజకీయం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ అండ్ కో తెలంగాణకు మంచి చేయరని... తాము చేస్తుంటే అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్ వ్యాపారవేత్తలను బెదిరించారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 32 మంది అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.
భారతదేశంలో విదేశీ వస్తువుల వినియోగం పెరిగిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవరి మీద భారతదేశం ఆధారపడే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అందుకే..
హిందు దేవుళ్లపై దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. రాజమౌళి నిజంగా నాస్తికుడైతే అదే మాట చెప్పాలన్నారు. ఆయన ఓ వీడియో విడుదల చేశారు.