• Home » Telugu Desam Party

Telugu Desam Party

Minister Srinivas: పాకిస్తాన్‌లోని ఆంధ్రులు స్వదేశానికి రావాలి

Minister Srinivas: పాకిస్తాన్‌లోని ఆంధ్రులు స్వదేశానికి రావాలి

Minister Kondapalli Srinivas: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులకు పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న పెన్షన్లు కూడా త్వరగా ఇస్తామని తెలిపారు.

AP NEWS: ఏపీలో మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..

AP NEWS: ఏపీలో మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..

YSRCP VS TDP: గుడివాడలో మరోసారి వైసీపీ మూకలు అలజడులు సృష్టించారు. టీడీపీ నేతకు చెందిన ఓ కార్యాలయంపై దాడి చేశారు. అడ్డు వచ్చిన వారిని బెదిరించారు. ఈ విషయంపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

MP Kesineni Shivnath: వైసీపీ డ్రామా ఆర్టిస్టులకు గుణపాఠం చెబుతాం.. ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్

MP Kesineni Shivnath: వైసీపీ డ్రామా ఆర్టిస్టులకు గుణపాఠం చెబుతాం.. ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్

MP Kesineni Shivnath: పెట్టుబడిదారులను వెళ్లగొట్టేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆర్టిస్టులతో నాటకాలు ఆడిస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. వారికి తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

 Kadiri Municipality: వైసీపీ చేజారిన కదిరి మున్సిపాలిటీ.. చైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం

Kadiri Municipality: వైసీపీ చేజారిన కదిరి మున్సిపాలిటీ.. చైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం

Kadiri Municipality: కదిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్ నజీమున్నిసాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నజీమున్నిసాపై అవిశ్వాసం పెట్టడంతో ఈ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది.

Kadiri Municipal: కదిరి మున్సిపాల్ చైర్ పర్సన్‌‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం

Kadiri Municipal: కదిరి మున్సిపాల్ చైర్ పర్సన్‌‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం

Kadiri Municipal Chairperson: కదిరి మున్సిపాల్టీలో అవిశ్వాస సెగ రాజుకుంది. కౌన్సిలర్లు ఇవాళ మన్సిపాల్ చైర్ పర్సన్‌‌ నజిమున్నీసపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమయ్యారు. దీంతో కదిరి రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Home Minister Anitha: తప్పు చేస్తే చట్టప్రకారం చర్యలు.. హోం మంత్రి అనిత వార్నింగ్

Home Minister Anitha: తప్పు చేస్తే చట్టప్రకారం చర్యలు.. హోం మంత్రి అనిత వార్నింగ్

Home Minister Anitha: వైసీపీ అధినేత వెఎస్ జగన్‌పై హోం మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల్లోకి వచ్చి అక్రమ కేసులు లాంటి మాటలు మాట్లాడితే ప్రజలే సరైన సమాధానం చెబుతారని హోం మంత్రి అనిత హెచ్చరించారు.

YS Jagan:  కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: ఏపీలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇలానే కొనసాగితే అరాచకం తప్ప ఏమీ కనిపించదని విమర్శించారు. ఎంపీ మిథున్‌రెడ్డిని టార్గెట్ చేసి ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని చెప్పారు. తప్పుడు సాక్ష్యాలతో ఇబ్బంది పెడుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.

Buddha Venkanna: కేశినేని నానిపై  బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

Buddha Venkanna: కేశినేని నానిపై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

Buddha Venkanna: మాజీ ఎంపీ కేశినేని నానిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రావెల్స్ పేరుతో కార్మికులను మోసం చేశావని బుద్దా వెంకన్న ఆరోపించారు.

 YSRCP Leaders: దూకుడు పెంచిన కూటమి సర్కార్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్

YSRCP Leaders: దూకుడు పెంచిన కూటమి సర్కార్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్

YSRCP Leaders: వైసీపీ ప్రభుత్వంలో భారీ మద్యం కుంభకోణాన్ని కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకు వచ్చింది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వైసీపీ నేతల అరెస్ట్‌తో ఆ పార్టీ నేతలు టెన్షన్‌కు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారోనని భయాందోళనలు చెందుతున్నారు.

MP Kalisetti: జగన్ వ్యవస్థలను భ్రష్టు పట్టించారు.. టీడీపీ ఎంపీ విసుర్లు

MP Kalisetti: జగన్ వ్యవస్థలను భ్రష్టు పట్టించారు.. టీడీపీ ఎంపీ విసుర్లు

MP Kalisetti Appalanaidu: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలో ఏపీకి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి