Home » Telangana Politics
ABN Big Debate with Konda Vishweshwar Reddy: వాస్తవానికి తెలంగాణలో(Telangana) బీజేపీ(BJP) తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో దాదాపు అభ్యర్థులంతా ఉద్ధండులే ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో మిత్ర పక్షాల సహకారంతో గానీ.. సొంత బలంతోగానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలా ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) జ్యూడీషియల్ కస్టడీ మే 7వ తేదీతో ముగియనుంది. దీంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరచనున్నారు అధికారులు. అయితే, తనను కోర్టుకు నేరుగా హాజరుపరచాలని..
ఎండలు మండిపోతుండడంతోపాటు మరోవైపు గ్రేటర్‌లో పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ సమీపిస్తుండడంతో అభ్యర్థులు తీవ్రంగా చెమటోస్తున్నారు. మండే ఎండను లెక్క చేయకుండా గెలుపునకు శ్రమిస్తున్నారు..
Lok Sabha Polls: తాను ఎన్నికల ప్రచారం చేయడాన్ని నిషేధం విధించడంపై బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) స్పందించారు. ఎన్నికల కమిషన్(Election Commission) 48 గంటలు తన ప్రచారాన్ని నిషేదించిందని.. లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తారని అన్నారు.
Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రచారంపై నిషేధం విధించింది. 48 గంటల పాటు ఆయన ప్రచారంపై నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై కొందరు ఈసీని ఆశ్రయించగా..
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. రెండు దశల పోలింగ్ ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో.. రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండగా.. మరికొన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది.
అసలే సమ్మర్.. ఆపై ఎన్నికల సీజన్.. కాస్త చిల్ అవుదామని.. చల్ల చల్లటి బీర్ కొడదామని మందు బాబులు వైన్ షాప్‌కి వెళ్లి బీర్ అడిగితే.. బీర్ గీర్ జాన్తా నై అంటూ వెళ్లగొడుతున్నారు. బ్లాక్‌లో అయినా పర్వాలేదు ఇవ్వన్నా అంటే.. అసలు బీర్లే లేవు సామీ అంటూ సమాధానం ఇస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీ అభ్యర్థిని పోటీలో నిలిపిన సీపీఎం(CPM).. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఇదే అంశంపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సీపీఎం నేతలు శనివారం భేటీ అయ్యారు.
ఓ వైపు భానుడు సెగలు కక్కుతున్న వేళ.. అదే స్థాయిలో రాష్ట్రంలో పొలిటికల్ వేడి రాజుకుంటోంది. ఈ మధ్యే మాజీ మంత్రి, ఎమ్మె్ల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మధ్య సవాళ్లు చూశాం. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే తాను రాజీనామా చేస్తానని హరీశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మూడోసారి అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా చెప్పారు. ముస్లింలకు తొలగించి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ