• Home » Telangana High Court

Telangana High Court

Vyooham: ‘వ్యూహం’ సినిమాపై కమిటీ.. మీరే తేల్చుకోండన్న తెలంగాణ హైకోర్టు

Vyooham: ‘వ్యూహం’ సినిమాపై కమిటీ.. మీరే తేల్చుకోండన్న తెలంగాణ హైకోర్టు

Telangana: టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘‘వ్యూహం’’ సినిమాపై కమిటీ వేయాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. వ్యూహం సినిమాపై ఈరోజు హైకోర్టులో విచారణకు వచ్చింది.

Supreme Court: భారతి సిమెంట్స్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ

Supreme Court: భారతి సిమెంట్స్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ

Andhrapradesh: భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఎఫ్‌డీలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. భారతి సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్‌డీలను ఈడీ విడుదల చేయాలంటూ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో ఈడీ సవాల్ చేసింది.

Natti Kumar: వ్యూహం మూవీ గురించి నేను అలా చెప్పలేదు

Natti Kumar: వ్యూహం మూవీ గురించి నేను అలా చెప్పలేదు

వ్యూహం మూవీ విడుదలకు కొన్ని గంటలకు ముందే రిలీజ్ ఆపాలని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

TS HighCourt: దిశ కేసు ఎన్‌కౌంటర్‌ వ్యవహారంపై హైకోర్టు తీర్పు

TS HighCourt: దిశ కేసు ఎన్‌కౌంటర్‌ వ్యవహారంపై హైకోర్టు తీర్పు

Telangana: దిశ కేసు ఎన్‌కౌంటర్‌ వ్యవహారంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. కమిషన్ నివేదికపై హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్‌లపై తీర్పు వెల్లడించింది. ఇంప్లీడ్ పిటిషన్‌లను న్యాయస్థానం డిస్పోజ్‌ చేసింది. తుది వాదనలను ఫైనల్ హియరింగ్‌లో వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.

TS HighCourt: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

TS HighCourt: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Telangana: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు తీర్పుతో ఈనెల 27న సింగరేణి ఎన్నికలు యధావిధిగా జరుగనున్నాయి.

Mallareddy: హైకోర్టును ఆశ్రయించిన మల్లారెడ్డి

Mallareddy: హైకోర్టును ఆశ్రయించిన మల్లారెడ్డి

Telangana: భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై శామీర్‌పేట్‌లో నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టును మల్లారెడ్డి కోరారు.

TS HighCourt: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

TS HighCourt: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

Telangana: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది.

TS HighCourt: సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో విచారణ వాయిదా

TS HighCourt: సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో విచారణ వాయిదా

Telangana: సింగరేణి ఎన్నికలపై విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.

TS High Court: తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై కేసుల వివరాలను హైకోర్టుకు ఇచ్చిన రిజిస్టార్

TS High Court: తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై కేసుల వివరాలను హైకోర్టుకు ఇచ్చిన రిజిస్టార్

తెలంగాణలో ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను హైకోర్టుకు రిజిస్టార్ నివేదిక అందజేసింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయని వెల్లడించింది. 20 కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది.

TS HighCourt: జగన్ కేసులపై విచారణ మరో మూడు నెలలు వాయిదా

TS HighCourt: జగన్ కేసులపై విచారణ మరో మూడు నెలలు వాయిదా

Andhrapradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసులపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిల్‌పై విచారణ కొనసాగింది. ఏపీ సీఎం జగన్, సీబీఐకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి