• Home » Telangana Govt New CS

Telangana Govt New CS

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు నియామకం

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు నియామకం

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ముగియనుంది. ఆ వెంటనే సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు.

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. సీఎస్ కీలక ఆదేశాలు

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. సీఎస్ కీలక ఆదేశాలు

తెలంగాణలో వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

Governor Vs KCR Govt : గవర్నర్-గవర్నమెంట్ మధ్య మరింత దూరం.. చెన్నై వేదికగా కేసీఆర్‌ను తమిళిసై ఏమన్నారో తెలిస్తే..!?

Governor Vs KCR Govt : గవర్నర్-గవర్నమెంట్ మధ్య మరింత దూరం.. చెన్నై వేదికగా కేసీఆర్‌ను తమిళిసై ఏమన్నారో తెలిస్తే..!?

అవును.. పంద్రాగస్టు (August-15th) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (TS CM KCR) .. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Tamilsai) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నైకి వెళ్లిన గవర్నర్ వేడుకల్లో పాల్గొన్నారు...

TSRTC Govt Merger : గవర్నర్ 5 ప్రశ్నలపై కేసీఆర్ సర్కార్ వివరణ.. ఇక మిగిలిందల్లా ఒక్కటే..!?

TSRTC Govt Merger : గవర్నర్ 5 ప్రశ్నలపై కేసీఆర్ సర్కార్ వివరణ.. ఇక మిగిలిందల్లా ఒక్కటే..!?

తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై (Governer Tamilsai) లేవనెత్తిన 5 సందేహాలకు కేసీఆర్ సర్కార్ (KCR Sarkar) నిశితంగా వివరణ ఇచ్చింది..

Liquor Rates : మందుబాబులకు అదిరిపోయే శుభవార్త.. మద్యం ధరలు భారీగా తగ్గాయోచ్..

Liquor Rates : మందుబాబులకు అదిరిపోయే శుభవార్త.. మద్యం ధరలు భారీగా తగ్గాయోచ్..

మద్యం ధరలు (Liquor Prices) భారీగా తగ్గాయి. ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం..

 KCR: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆ ఒక్కటీ తప్ప అన్నీ...!

KCR: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆ ఒక్కటీ తప్ప అన్నీ...!

సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్‌ (Telangana Cabinet) ముగిసింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Telangana: ఆశలు పెట్టుకొని ప్రైవేట్‌ కాలేజీల్లో చేరుతున్నారు.. కానీ..

Telangana: ఆశలు పెట్టుకొని ప్రైవేట్‌ కాలేజీల్లో చేరుతున్నారు.. కానీ..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆశలు పెట్టుకొని ప్రైవేట్‌ కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులకు చుక్కెదరవుతోంది.

Rajasingh : బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని వదిలి.. బుల్లెట్ బండిపై..

Rajasingh : బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని వదిలి.. బుల్లెట్ బండిపై..

‘బండి కాదు.. మొండి ఇది సాయం చేయండి’ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటికే పలుమార్లు తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం విషయంలో అభ్యర్థించారు. ఇప్పటికే ఈ వాహనం మూడు సార్లు ఆగిపోయి మొండికేసింది. ఈ క్రమంలో తన వాహనాన్ని మార్చాలంటూ ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది.

Telangana: ఉపాధ్యాయుల బ‌దిలీల‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana: ఉపాధ్యాయుల బ‌దిలీల‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉపాధ్యాయుల బ‌దిలీల‌పై రాష్ట్ర ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఇవాళ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.

MLAs Purchase Case: సీబీఐకి ఇవ్వడం మంచి పరిణామమన్న ఎంపీ రఘురామ

MLAs Purchase Case: సీబీఐకి ఇవ్వడం మంచి పరిణామమన్న ఎంపీ రఘురామ

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి హైకోర్టు అప్పగించడం మంచి పరిణామం అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి