Home » Technology news
Which Network Is Best: పల్లెటూరు దగ్గరినుంచి సిటీల్లోని కొన్ని ఏరియాల్లో లో నెట్‌వర్క్ సమస్య కస్టమర్లను తీవ్రంగా వేధిస్తోంది. సిగ్నల్స్ సరిగా రాక చాలా ఇబ్బందిపడుతూ ఉన్నారు.
స్మార్ట్ ఫోన్లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఈ నెలలు అధ్భుత ఫీచర్స్ ఉన్న పలు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. మరి అవేంటో, వాటి ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
స్పామ్ కాల్స్ మొబైల్స్ వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఫోన్ వచ్చినప్పుడు ఏదో అర్జంట్ కాల్ అనుకోని ఎత్తితే అదేదో కంపెనీ కాల్ అయి ఉంటుంది. ఎత్తితే ఒక బాధ.. ఎత్తకపోతే మరో ఇబ్బంది. ట్రూ కాల్ యాప్ ద్వారా తెలుసుకుని ఒక సారి అవాయిడ్ చేయొచ్చు.
Google Maps hidden features: గూగుల్ మ్యాప్స్ కేవలం ఎలా వెళ్లాలో చూపించే డైరక్షన్ యాప్ మాత్రమే కాదు. తెలియని ప్రాంతాలకు కచ్చితంగా తీసుకెళ్లగలిగే ఈ యాప్ ఇందుకోసం కూడా ఉపయోగపడుతుంది. కానీ ఈ విషయం 99% మందికి ఇది తెలియదు. అదేంటంటే..
సోషల్ మీడియాలో జనం జిబ్లి స్టైల్ ఆర్ట్ అంటే పిచ్చెక్కిపోతున్నారు. తమ వ్యక్తిగత ఫొటోల్ని ఇష్టం వచ్చినట్లు చాట్ జీపీటీలో అప్‌లోడ్ చేస్తున్నారు. మన వ్యక్తిగత ఫొటోలను చాట్ జీపీటీలో అప్‌లోడ్ చేయటం సేఫా? కాదా?
న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సామ్ పార్నియా మరణాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యమని చెప్పారు. ఎక్మో యంత్రం, ఔషధాలతో గుండె నిలిపి పోయిన వ్యక్తులను కూడా తిరిగి జీవితం ఇవ్వవచ్చని ఆయన వివరించారు
కొన్ని వందల ఏళ్లుగా మరణంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చనిపోయిన తర్వాత మనిషి శరీరంలో ఏం మార్పులు జరుగుతాయో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కానీ, చనిపోయిన మనిషిని బతికించలేకపోతున్నారు. అమెరికాకు చెందని ఓ డాక్టర్ మాత్రం చనిపోయిన వాళ్లను బతికించవచ్చని అంటున్నాడు.
Ghibli images: ఇప్పుడు నెట్టింట్లో ఎక్కడ చూసినా ఘిబ్లీ స్టైల్ ఇమేజెస్ మెరుపులే. ఛాట్ జీపీటీ తీసుకొచ్చిన ఈ నయా ఇమేజ్ ఫీచర్ గురించే ఎక్కడ చూసినా చర్చ. ఇన్నాళ్లూ పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకే అందుబాటులో ఉన్న ఘిబ్లీ ఫీచర్ తాజాగా ఫ్రీగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. మరెందుకు ఆలస్యం. మీరూ ఫ్రీగా ఘిబ్లీ ఇమేజ్ జనరేట్ చేసేయండిలా..
ప్రపంచవ్యాప్తంగా డేటా, మోడల్స్, కంప్యూట్, డిస్ట్రిబ్యూషన్ స్కిల్స్ అనుసంధానం చేయడానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో వినూత్న స్టెప్ తీసుకున్నారు. ఇది ప్రపంచాన్నే ప్రతిబింబిస్తుందని, మానవ పురోగతిని మరింత వేగవంతం చేస్తుందని విశ్వసిస్తున్నారు.
మీరు ప్రతి రోజు వాట్సాప్‌లో స్టేటస్ పెడతారా.. అయితే మీకో శుభవార్త. ఇకపై మీరు వాట్సాప్ స్టేటస్‌గా ఫొటో, వీడియో, టెక్స్ట్ పెట్టి.. దానికి మీకు నచ్చిన పాటలోని లిరిక్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. మరి ఈ సరికొత్త ఫీచర్‌ను ఎలా వాడాలంటే...