Home » TDP - Janasena
జగన్ ఐదేళ్ల పాలనలో 5లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచేశాడని, ఆ అప్పులకు కూటమి ప్రభుత్వం నెలకు రూ.22వేల కోట్ల వడ్డీలు కడుతోందని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు ఈసారి రికార్డులు బద్దలు కొడుతోంది. డిసెంబరు 31నాటికి ఏకంగా 94 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి.
గోదావరి జలాలను పోలవరం డ్యాం నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్ వరకు తరలించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘తెలుగుతల్లికి జలహారతి’. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం మీడియా సమావేశంలో సవివర ప్రజెంటేషన్ ఇచ్చారు.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తదితర దిగ్గజ పారిశ్రామిక సంస్థలు సహా పలు కంపెనీలు రాష్ట్రంలో మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులతో ...
గోదావరి-బనకచర్ల అనుసంధానంతో కరువును శాశ్వతంగా జయించి... రాష్ట్రానికి జల భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్రంలో 108, 104 వాహనాల ద్వారా అత్యవసర సేవలు అందించే అరబిందో సంస్థ అక్రమాల్లో కూరుకుపోయింది. జగన్ హయాంలో అరబిందో సంస్థ వ్యవహారం ఆడిందే ఆటగా సాగింది.
పీడీఎస్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగగా మారాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
‘‘గతంలో ఎంపీడీవో ప్రతా్‌పరెడ్డి, శేఖర్‌నాయక్, శ్రీనివాసులరెడ్డిపై దాడి చేశారు. ఇప్పుడు జవహర్‌బాబుపై దాడి చేశారు. వైసీపీ నేతలకు అహంకారం తలకెక్కింది.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన ఓబులాపురం అక్రమ మైనింగ్ పరిశీలన కేసు విచారణ మంగళవారం విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో జరిగింది.