• Home » TANA

TANA

TANA: తానా మహాసభల్లో ‘శ్రీనివాస కళ్యాణం’

TANA: తానా మహాసభల్లో ‘శ్రీనివాస కళ్యాణం’

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.

TANA: ఇళయరాగాలతో పరవశించనున్న ‘తానా మహాసభలు 2023’

TANA: ఇళయరాగాలతో పరవశించనున్న ‘తానా మహాసభలు 2023’

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు ముఖ్య ఆకర్షణగా ఇళయరాజా (Ilayaraja) నిలవనున్నారు.

TANA: తానా మహాసభలకు పద్మవిభూషణ్ సద్గురు రాక

TANA: తానా మహాసభలకు పద్మవిభూషణ్ సద్గురు రాక

ఉత్తర అమెరికా ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించనున్న తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, పద్మవిభూషణ్ శ్రీ సద్గురు జగ్గీ వాసుదేవ్ హాజరవనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

TANA: తానా 23వ మహాసభలకు చంద్రబాబుకు ఆహ్వానం

TANA: తానా 23వ మహాసభలకు చంద్రబాబుకు ఆహ్వానం

తానా 23వ మహాసభల్లో విశిష్ట అతిథిగా పాల్గొనాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబును తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి, మహాసభల అవార్డ్స్ కమిటీ చైర్ రామ్ బోబ్బా ఆహ్వానించారు.

TANA: తానా మహాసభలకు నందమూరి బాలకృష్ణ.. టీజర్‌ విడుదల..

TANA: తానా మహాసభలకు నందమూరి బాలకృష్ణ.. టీజర్‌ విడుదల..

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న 23వ మహాసభలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు. ఈ మేరకు..

TANA: తానా మహాసభలకు నందమూరి బాలయ్య రాక... టీజర్‌‌ను విడుదల చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

TANA: తానా మహాసభలకు నందమూరి బాలయ్య రాక... టీజర్‌‌ను విడుదల చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

అమెరికాలో ప్రతీ రెండేళ్లకు ఓసారి జరిగే తానా మహాసభలు.. ఈ ఏడాది జూలై నెలలో ఘనంగా జరగబోతున్నాయి. జూలై నెల 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 23వ తానా మహాసభలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరవుతున్నారు.

TANA: తానా ఆధ్వర్యంలో ‘కథా కేళి’ కథల పోటీలు

TANA: తానా ఆధ్వర్యంలో ‘కథా కేళి’ కథల పోటీలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా).. తెలుగు భాష, సాహిత్యం మరియు పరివ్యాప్తిపై చేస్తున్న కృషి అనిర్వచనీయం.

TANA: తానా ఆధ్వర్యంలో “తెలుగు నాటక సాహిత్యం” పై జరిపిన చర్చావేదిక విజయవంతం

TANA: తానా ఆధ్వర్యంలో “తెలుగు నాటక సాహిత్యం” పై జరిపిన చర్చావేదిక విజయవంతం

ఉత్తరఅమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్యవేదిక (TANA Prapacha sahitya vedika) ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” (ప్రతినెలా ఆఖరిఆదివారం) 47వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం (ఏప్రిల్16, కందుకూరి వీరేశలింగం జయంతి) తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా “తెలుగు నాటకసాహిత్యం” అనే అంశంపై విస్తృత సమావేశం విజయవంతమయింది.

TANA: 'తానా' మహా సభలకు ఎంపీ సంతోష్‌ కుమార్‌కు ప్రత్యేక ఆహ్వానం

TANA: 'తానా' మహా సభలకు ఎంపీ సంతోష్‌ కుమార్‌కు ప్రత్యేక ఆహ్వానం

అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం 'తానా' (TANA- Telugu Association of North America) నుంచి బీఆర్ఎస్ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్‌ కుమార్‌కు (MP Santosh Kumar) ప్రత్యేక ఆహ్వానం అందింది.

TANA: డాక్టర్ కాకర్ల సుబ్బారావుకు తానా ఘన నివాళి

TANA: డాక్టర్ కాకర్ల సుబ్బారావుకు తానా ఘన నివాళి

ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, నారిస్ టౌన్‌లో ఏప్రిల్ 15న ప్రతిష్ఠాత్మక తానా 23వ మహాసభల సమన్వయ కమిటీల సమావేశం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి