• Home » Tadipatri

Tadipatri

JC Prabhakar Reddy: నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

JC Prabhakar Reddy: నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇద్దరు నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.. ఇద్దరూ ఏం మాట్లాడారంటే..

Tension: కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడంతో తాడిపత్రిలో టెన్షన్..

Tension: కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడంతో తాడిపత్రిలో టెన్షన్..

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి.. అటు పెద్దారెడ్డి నివాసానికి వారివారి అనుచరులు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tension In Tadipatri: జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. తాడపత్రిలో ఏం జరుగుతోంది

Tension In Tadipatri: జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. తాడపత్రిలో ఏం జరుగుతోంది

Tension In Tadipatri: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డిగా పరిస్థితి మారింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి జిల్లాకు వస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు జేసీ ఇంటికి చేరుకుంటున్నారు.

AP Politics: పెద్దారెడ్డి వర్సెస్.. ప్రభాకర్ రెడ్డి.. వణికిపోతున్న తాడిపత్రి..

AP Politics: పెద్దారెడ్డి వర్సెస్.. ప్రభాకర్ రెడ్డి.. వణికిపోతున్న తాడిపత్రి..

ఇద్దరి పంతం తాడిపత్రి ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. తాడిపత్రిలో ఆడుగుపెట్టాలని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్దా రెడ్డి ప్రయత్నిస్తుండగా, ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుని తీరాలని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పంతం పట్టారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత హింస చెలరేగి ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

High Court: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట

High Court: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.

PROTEST: బడిపిల్లలు అంటే అంత చులకనా..?

PROTEST: బడిపిల్లలు అంటే అంత చులకనా..?

పాఠశాలలు వదిలిన సమయంలో విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళ్తున్న బస్సు డ్రైవర్ల తీరుపై గురువారం మండల కేంద్రంలో వారి తల్లిదండ్రులు, స్థానికులు ధర్నాకు దిగారు. మధ్యాహ్నం పాఠశాలలు వదిలిన సమయంలో యాడికి నుంచి తాడిపత్రి, నిట్టూరు వైపు వెళ్లే విద్యార్థులు బస్సుల కోసం రోడ్డుపై ఎదురుచూస్తున్నారు.

 JC Prabhakar Reddy: తప్పు చేస్తే వదిలిపెట్టం.. జేసీ ప్రభాకర్ రెడ్డి  మాస్ వార్నింగ్

JC Prabhakar Reddy: తప్పు చేస్తే వదిలిపెట్టం.. జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్

JC Prabhakar Reddy: తాడిపత్రిలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇద్దరు నేతల మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం చోటుచేసుకునే ఉంటుంది. వైసీపీ హయాంలో తనను అన్యాయంగా జైలుకు పంపించారని జైసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.

TDP vs YCP: తాడిపత్రిలో ఉద్రిక్తత

TDP vs YCP: తాడిపత్రిలో ఉద్రిక్తత

ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్ణణ జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత ఫయాజ్ బాషా ఇంటి వద్ద ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.

కరెంటు చార్జీలు తగ్గించండి

కరెంటు చార్జీలు తగ్గించండి

పరిశ్రమలు బాగుపడాలంటే విద్యుత చార్జీలు తగ్గించి, రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల కిందట తాడిపత్రి నియోజకవర్గంలో సాగు, తాగునీరు ఇబ్బందిలేకుండా మంచి పంటలు పండేవన్నారు.

Chandra dandu : మట్టి తవ్వకాలను అడ్డుకున్న చంద్రదండు

Chandra dandu : మట్టి తవ్వకాలను అడ్డుకున్న చంద్రదండు

ఎ.కొండాపురం శివారులోని కొండప్రాంతంలో మట్టి తవ్వకాలను సర్పంచు వనజమ్మ ఆధ్వర్యంలో చంద్రదండు నాయకులు గురువారం అడ్డుకున్నారు. ఎక్స్‌కవేటర్లు, టిప్పర్లను నిలిపివేశారు. మట్టి అక్రమ తవ్వకాలతో ఎ.కొండాపురం, అరకటవేముల, సూరేపల్లి గ్రామాల పరిధిలో కొండలు కనుమరుగు అవుతున్నాయని చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకా్‌షనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని అన్నారు. తవ్వకాలు కొనసాగితే కొండ.....

తాజా వార్తలు

మరిన్ని చదవండి