Home » Tadipatri
తాడిపత్రి బాగుకోసం వంద కోట్లు మంజూరు చేస్తే తాను చైర్మన్‌గా రాజీనామా చేస్తానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్ విసిరారు.
ఓ వ్యక్తి కారు కొన్నాడు.. ఆ ఆనందంలో ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చాడు..! ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేశారు..! కాసేపు ఆగి ఉంటే అన్నీ సవ్యంగానే జరిగేవి.! ఇంతలోనే ఊహించని ప్రమాదం.. ఆ కారే బలితీసుకుంది!...
తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో (Tadipatri Municipal Office) దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ కమిషనర్ తీరును నిరసిస్తూ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. కమిషనర్ నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ కౌన్సిలర్లు నినాదాలు చేశారు.
అనంతపురం జిల్లా: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అండతోనే ఈ స్థాయిలో ఉన్నానని, కార్యకర్తల అండ లేకపోతే తనకు మూడు మార్గాలున్నాయన్నారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్ల లేక కుటుంబ కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తాడిపత్రికి చేరుకుని ఆనందరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
జిల్లాలోని తాడిపత్రిలో మరోసారి కరపత్రాలు కలకలం సృష్టించాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మూడో విడత ప్రజా సంక్షేమ యాత్ర నేటితో ముగియనుంది.
టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar) విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు గురువారం హాజరయ్యారు.
అనంతపురం: తాడిపత్రిలో డీఎస్పీ చెప్పిందే లా అండ్ ఆర్డర్ అని, మున్సిపాలిటీలోనూ డిఎస్పీ జోక్యం చేసుకుంటున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది.