Home » T20 WORLD CUP
ఆది నుంచి పాక్‌పై భారత్‌దే ఆధిపత్యం. సచిన్, ధోనీ, విరాట్ కోహ్లీ ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్.. నాయకత్వంలో టీమిండియా అజేయంగా నిలుస్తూ వస్తోంది. కానీ టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ విజయం సాధించింది.
టీ20 వరల్డ్‌కప్ 2026 నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లపై కఠిన నియమాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన గర్ల్‌ఫ్రెండ్ మహిక శర్మతో కొలంబోలోని హోటల్ లాబీలో కనిపించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా ఐర్లాండ్-ఒమన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు సాధించింది.
20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం) భారత్, నమీబియా తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇవాళ (గురువారం) సాయంత్రం నమీబియాతో జరగనున్న మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.
సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ టీ20 ప్రపంచ కప్ 2026లో అరుదైన ఘనతను సాధించాడు. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును డికాక్ సమం చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026.. గ్రూప్ దశలోనే ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. నేపాల్, నెదర్లాండ్స్, అమెరికా వంటి అసోసియేట్ జట్లు అసాధారణ ప్రదర్శనలతో ఔరా అనిపిస్తున్నాయి.
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా.. పాక్ యూటర్న్ తీసుకుని భారత్‌తో మ్యాచ్ ఆడుతున్నట్లు ప్రకటించింది. దీంతో నిమిషాల వ్యవధిలో విమానాల టికెట్ ధరలు పెరిగిపోయాయి.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఆటను ముగించింది.