• Home » Syria

Syria

Syria: ఈ దేశం వెళ్లొద్దని భారత ప్రజలకు ప్రభుత్వం సూచన.. కారణమిదే..

Syria: ఈ దేశం వెళ్లొద్దని భారత ప్రజలకు ప్రభుత్వం సూచన.. కారణమిదే..

సిరియాలో హింసాత్మక పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతోపాటు దక్షిణ కొరియాలో రాజకీయ గందరగోళాన్ని కూడా భారత్ గమనిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో భారతీయ పౌరుల భద్రతను దృష్టిలో కీలక ఆదేశాలు జారీ చేసింది.

సిరియాపై అమెరికా దాడులు

సిరియాపై అమెరికా దాడులు

ఓవైపు హెజ్బొల్లా, హమాస్‌లతో ఇజ్రాయెల్‌ భీకర యుద్ధం చేస్తుండగా.. మరోవైపు పశ్చిమాసియాలోని సిరియాపైన అమెరికా విరుచుకుపడింది.

సిరియాపై ఇజ్రాయెల్‌ దాడి.. 18 మృతి

సిరియాపై ఇజ్రాయెల్‌ దాడి.. 18 మృతి

సిరియాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 18 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారని సిరియా అధికారిక మీడియా సోమవారం ప్రకటించింది.

US Strikes: సిరియాలో అమెరికా దాడులు.. 9 మంది మృతి.. దాడులకు కారణమేంటంటే..?

US Strikes: సిరియాలో అమెరికా దాడులు.. 9 మంది మృతి.. దాడులకు కారణమేంటంటే..?

తూర్పు సిరియాలోని ఇరాన్‌‌కు మద్దతిస్తున్న సాయుధ బలగాలపై యూఎస్ యుద్ధ విమానాలు బుధవారం దాడులు చేశాయి. సిరియాలో అమెరికా యుద్ధ విమానాలు దాడి చేయడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండో సారి. ఈ విషయాన్ని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. అయితే ఈ దాడుల్లో 9 మంది చనిపోయినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ చీఫ్ రమీ అబ్దెల్ రెహమాన్ వెల్లడించారు.

Earthquake: సిరియా దేశంలో మళ్లీ భూకంపం...తీవ్రత ఎంతంటే...

Earthquake: సిరియా దేశంలో మళ్లీ భూకంపం...తీవ్రత ఎంతంటే...

సిరియా దేశంలో మళ్లీ గురువారం రాత్రి భూకంపం సంభవించింది....

Earthquake Tragedy : టర్కీ, సిరియా భూకంపాల్లో మృతుల సంఖ్య 41 వేలు పైమాటే!

Earthquake Tragedy : టర్కీ, సిరియా భూకంపాల్లో మృతుల సంఖ్య 41 వేలు పైమాటే!

టర్కీ, సిరియా దేశాల్లో ఈ నెల 6న సంభవించిన భూకంపాల వల్ల దాదాపు 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Turkey Syria Earthquake: ఇలా కూడా ఉంటారా.. టర్కీ, సిరియా పరిస్థితి చూసి పాపం అనిపించి..!

Turkey Syria Earthquake: ఇలా కూడా ఉంటారా.. టర్కీ, సిరియా పరిస్థితి చూసి పాపం అనిపించి..!

టర్కీ, సిరియాలకు సంభవించిన భూకంప ప్రభావానికి ఎందరో ప్రాణాలను కోల్పోయారు

Turkey Earthquake: భూకంప బాధితులకు ఎవరూ ఊహించని ఆఫర్ ఇచ్చిన టర్కిష్ ఎయిర్‌లైన్స్!

Turkey Earthquake: భూకంప బాధితులకు ఎవరూ ఊహించని ఆఫర్ ఇచ్చిన టర్కిష్ ఎయిర్‌లైన్స్!

టర్కీలోని భూకంప ప్రభావిత ప్రజలకు ఆ దేశ టర్కిష్ ఎయిర్‌లైన్

Operation Dost : సహాయక సామాగ్రితో టర్కీ చేరుకున్న ఏడో ఐఏఎఫ్ విమానం

Operation Dost : సహాయక సామాగ్రితో టర్కీ చేరుకున్న ఏడో ఐఏఎఫ్ విమానం

వరుస భూకంపాలతో అల్లకల్లోలంగా మారిన టర్కీ, సిరియాలకు భారత దేశం నుంచి సహాయం కొనసాగుతోంది.

Turkiye and Syria : భూకంప బాధిత టర్కీ, సిరియాలకు ఆరో విడత సాయం పంపనున్న భారత్

Turkiye and Syria : భూకంప బాధిత టర్కీ, సిరియాలకు ఆరో విడత సాయం పంపనున్న భారత్

భూకంపాల వల్ల తీవ్ర కష్టాల్లో చిక్కుకున్న తుర్కియే, సిరియా దేశాలకు ఆరో విడత సాయం పంపించేందుకు భారత దేశం సన్నాహాలు చేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి