Home » Super Star Krishna
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద స్టార్ గా ఎదగటమే కాదు, ఆ పరిశ్రమ ఇంతవాడిని చేసింది, అందుకు ప్రతిఫలంగా సమాజానికి, సినిమా పరిశ్రమకి కూడా ఇతోధికంగా తన వంతు సాయం చేయాలన్న మంచి మనసు వున్న స్టార్ మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi).
1990 జనవరిలో చిరంజీవి 'స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ సినిమా మీద పోటీగా సాగర్ ఇంచుమించు అలాంటి పేరుతో 'స్టూవర్టుపురం దొంగలు’ తీసి మంచి విజయం సాధించారు. రామ్ లక్ష్మణ్ హీరోలుగా 'ఖైదీ బ్రదర్స్' సినిమా కూడా సాగర్ చేసారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నరేష్ (Naresh), పవిత్ర (Pavitra)ల పెళ్లి జరగనివ్వనని అన్నారు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పవిత్రతో ఉన్న ఓ వీడియోని నరేష్ షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో నటి పవిత్రను..
రూథర్ ఫర్డ్ అప్పటి మన్య ప్రాంతానికి స్పెషల్ కమిషనర్ కాబట్టి, స్థానికంగా అతను విలన్ కావడం సహజమే. కానీ, అదే రూథర్ ఫర్డ్ అంటే ఆయన కలెక్టరుగా పనిచేసిన గుంటూరు జిల్లాలో ప్రజాబాంధవుడనే భిన్నమైన అభిప్రాయం ఉండేది.
మహేష్ బాబు మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ మొదట అనుకున్నట్టుగా డిసెంబర్ రెండవ వారం నుండి జరగటం లేదు అని తెలిసింది.
సూపర్‌స్టార్ కృష్ణ కృష్ణ (Super star krishna)దశ దిన కర్మ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. నానక్‌రామ్‌గూడలోని కృష్ణ స్వగృహంలో పెద కర్మ కార్యక్రమాలు పూర్తి చేసిన మహేశ్ తదుపరి సినీ ప్రముఖుల కోసం ఎన్ కన్వెన్షన్, అభిమానుల కోసం జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కేంద్రం లో వున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ మీద దృష్టి పెట్టినట్టు కనపడుతోంది. రాబోయే ఎన్నికల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమని వాడుకోవాలని అనుకుంటున్నట్టు కనపడుతోంది.
సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కర్మ ఈ ఆదివారం నాడు జె.ఆర్.సి. కన్వెన్షన్ లో జరుగుతున్నట్టు తెలిసింది. ఈ పెద్ద కర్మకి మహేష్ బాబు, అతని చిన్నాన్న ఆదిశేషగిరి రావు వస్తారని తెలిసింది.
అందువల్ల విజయనిర్మల గారి ఆస్తి చాల మటుకు కృష్ణ గారికి చెందుతుంది అని, ఏవేవో చెపుతూ, కృష్ణ గారికి కూడా చాలా ఆస్తి వచ్చిందని, అది అతని మనవలు పేరా రాసేశారని వార్తలు చక్కర్లు కొట్టాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు సోమవారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. కుటుంబ సభ్యులు అందరితో హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చారు.