Home » Summer health Tips
Cucumber Food Combnations To Avoid: మండే ఎండలకు దాహం తీరక నీరు అధికంగా ఉండే కీర దోసకాయ రోజూవారీ ఆహారంలో భాగం చేసుకుంటారు ఎంతోమంది. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు అందించే దోసకాయను కొన్ని పదార్థాలో కలిపి తింటే మాత్రం హానికరంగా మారుతుంది.
Summer Cucumber Drink: సమ్మర్‌లో వేడి నుంచి ఉపశమనం పొందడానికి తరచూ కూల్ డ్రింక్స్ తాగుతారు చాలామంది. ఈ సాఫ్ట్ డ్రింక్స్ కు బదులుగా రుచికరమైన కీరదోసకాయ కంజీ రెసిపీ తాగి చూడండి. నాలుకకు రుచిగా ఉంటుంది. వేసవి తాపాన్ని తరిమికొట్టి మీలో తాజా భావనను నింపుతోంది.
Heatwave Alert: ఏపీ వ్యాప్తంగా 66 మండలాల్లో ఇవాళ(శనివారం) వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు సాధ్యమైనంతా వరకు ఎండకు దూరంగా ఉండాలని, ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Health Risks Of Drinking Mango Shake: మామిడి పండు చాలామందికి ఫేవరెట్ ఫ్రూట్. అందుకే ఎండల బాధ తట్టుకోలేమని తెలిసీ వేసవి ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆశగా ఎదురుచూస్తారు. కానీ, ఈ 7 సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా మ్యాంగో జ్యూస్ తాగకూడదు. ఏం కాదని తాగితే జరిగేది ఇదే.
వేసవిలో వడదెబ్బ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, సరైన సమయంలో వాకింగ్‌కు వెళ్లడం మంచిది. అయితే, సమ్మర్‌లో వాకింగ్ సరైన సమయం ఏది? ఎంతసేపు నడవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Side Effects Of Drinking Cool Water In Summer: ఎండల వేడి భరించలేక ఫ్రిజ్ లో ఉంచిన చల్లచల్లని ఐస్ వాటర్ తాగుతున్నారా. ఆగండాగండి. అసలే వేసవిలో డీహైడ్రేషన్ సహా ఎన్నెన్నో సమస్యలు. ఈ సమయంలో అదే పనిగా చిల్లింగ్ వాటర్ తాగారో.. మీరు ఈ 5 సమస్యల బారిన పడటం ఖాయం.
ఈ వేసవిలో అల్లం, పసుపుతో కలిపి తయారుచేసిన హెల్తీ డ్రింక్ తాగితే 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Natural Remedies For Mouth Ulcers : నోటిపూత సమస్య ఎంత తీవ్రంగా బాధిస్తుందో అది భరించేవారికే తెలుసు. సరిగా తినలేరు. తాగలేరు. మాట్లాడలేరు. కొన్ని సార్లు నోటి దుర్వాసన ఇలా వివిధ రకాల ఇబ్బందులు. ఈ సింపుల్ హోం రెమెడీస్ పాటించారంటే ఈ బాధలన్నీ ఒక్క పూటలోనే మటుమాయమైపోతాయి.
Sun Tan Removal Tips: సూర్యరశ్మికి గురికావడం వల్ల కలిగే అందరూ సాధారణ సమస్యలలో ఒకటి సన్ టానింగ్. ఈ సమస్య వల్ల ముఖం రంగు నల్లగా మారుతుంది. గ్లో తగ్గి డల్‌గా కనిపిస్తారు. ఎండ వల్ల కలిగే నల్లటి చర్మం తక్షణమే తొలగిపోవాలంటే ఈ హోం టిప్స్ ట్రై చేయండి.
మీరు డయాబెటిస్ తో బాధపడుతున్నారా? వేసవిలో డయాబెటిస్ గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? అయితే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..