Home » Sudeep
ప్రముఖ కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్‌కు చెందిన అత్యంత ఖరీదైన క్యారవాన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కిచ్చ సుదీప్ తన వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టు క్యారవాన్‌ను తయారు చేయించుకున్నారు.
కన్నడనాట సినీ నటుడిగా అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్న కిచ్చా సుదీప్ (Kannada actor Kichcha Sudeep) కమలం పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు.
ఓ వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలు అంటూ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దూసుకెళుతున్నారు.